ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka
ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka
ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka Song Info
Detailed information regaring song ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka.
Caption
Detail
Song Video
Song Lyrics
ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ oo bangaru rangula chilakaa palakave.. oo allari chupula rajaa yemanee.. na meda preme vundani.. na paina alake ledani.... oo allari chupula rajaa palakavaa oo bangaru rangula chilakaa yemanee.. na mede preme vundani... na paina alake ledani... panjaranni datukuni bandhanalu tenchukuni nekosam vachaa ashato medaloni chilakammaa middeloni bullemmaa nirupedanu valachaavendukee.. ne cheruvalo ne chetulalo pulakinchetandukee sannajaji teegundi teegameda puvvundi puvvuloni navve nadile konte tummedochindi junti tene korindi andinche bhagyam nadile ee kondallo ee konallo manakedure leduleDownload This Lyrics Now
Download Lyrics
Write a comment