నిత్యము స్తుతియించిన నీ రుణము | nityamu stutinchina nee runamu | Telugu Christian Song-Ravindra pal

నిత్యము స్తుతియించిన నీ రుణము | nityamu stutinchina nee runamu | Telugu Christian Song | Bro Ravindra pal

నిత్యము స్తుతియించిన నీ రుణము | nityamu stutinchina nee runamu | Telugu Christian Song-Ravindra pal Song Info

Detailed information regaring song నిత్యము స్తుతియించిన నీ రుణము | nityamu stutinchina nee runamu | Telugu Christian Song-Ravindra pal.

Caption Detail

Song Video

Song Lyrics

నిత్యము స్తుతించినా
నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా
నీ త్యాగము మరువలేను (2)
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||
అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||
జీవమైన దేవుడా
జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||
మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా||

----------------------------

Nityamu stutin̄cinā
nī r̥ṇamu tīrcalēnu
samastamu nīkiccinā
nī tyāgamu maruvalēnu (2)
rājā rājā rājā rājādhi rājuvu nīvu
dēvā dēvā dēvādi dēvuḍavu (2) ||nityamu||
advitīya dēvuḍā
ādi antamulai yunnavāḍā (2)
aṅgalārpunu nāṭyamugā
mārcivēsina mā prabhu (2) ||rājā||
jīvamaina dēvuḍā
jīvamiccina nāthuḍā (2)
jīvajalamula bugga yoddaku
nannu naḍipina kāpari (2) ||rājā||
mārpulēni dēvuḍā
māku saripōyinavāḍā (2)
māṭatōnē sr̥ṣṭinantā
kalugajēsina pūjyuḍā (2) ||rājā||

Related posts

Write a comment