Pedavi datani

Movie : Tammudu Song: Pedavi Datani Cast: Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Gowitrikar, Achyuth Singers: Ramana Gogula, Sunitha Lyrics: Sirivennela Director: PA Arun Prasad Producer: Burugupalli Sivaramakrishna Music: Ramana Gogula

Pedavi datani Song Info

Detailed information regaring song Pedavi datani.

Caption Detail
Movie Tammudu
Song Pedavi Datani
Cast Pawan KalyanPreeti JhangianiAditi GowitrikarAchyuth
Singers Ramana Gogula, Sunitha
Lyrics Sirivennela
Director PA Arun Prasad
Producer Burugupalli Sivaramakrishna
Music Ramana Gogula

Song Video

Song Lyrics

పల్లవి:
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలలలా
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా హో హో హో
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా లల లల లా
మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
తలచుకునే అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్ళిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్ళొ ఇలా వచ్చేస్తే సరి హే హే హే
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా

చరణం 1:
ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కల
బాగుందిగాని నీ కోరిక కలైతే ఏలా హే హే హే

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే
అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలలలా
హే కోయిలా.. ఓ కోయిలా...
హే కోయిలా.. ఓ కోయిలా...
హే కోయిలా.. ఓ కోయిలా...
హే కోయిలా.. ఓ కోయిలా...

Movie : Tammudu Song : Pedavi Datani Cast : Pawan KalyanPreeti JhangianiAditi GowitrikarAchyuth Singers : Ramana Gogula, Sunitha Lyrics : Sirivennela Director : PA Arun Prasad Producer : Burugupalli Sivaramakrishna Music : Ramana Gogula

Write a comment