Akasam ammayaithe

Song Name : Akasam Ammayaithe Lyricist : Chandra Bose Singers : Shankar Mahadevan, Gopika Poornima Banner : Parameshwara Art Productions Producer : Ganesh Babu Director : Harish Shankar Music Director : Devi Sri Prasad Cast : Pawan Kalyan, Shruti Haasan. .

Akasam ammayaithe Song Info

Detailed information regaring song Akasam ammayaithe.

Caption Detail
Song Name Akasam Ammayaithe
Lyricist Chandra Bose
Singers Shankar MahadevanGopika Poornima
Banner Parameshwara Art Productions
Producer Ganesh Babu
Director Harish Shankar
Music Director Devi Sri Prasad
Cast Pawan Kalyan, Shruti Haasan. .

Song Video

Song Lyrics

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపేను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం

ఓ.. ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే
ఓ..ఓ..ఓ. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే
నాలా ఉంటుందే నాలా ఉంటుందే
వానల్లే నువ్వు జారగా నేలల్లే నేను మారగా
వాగల్లే నువ్వు నేను చేరగా మది వరదై పొంగి సాగరమవుతుందే..
హోలా హోలాహ హోలా హోలాహ
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలా హోలాహ
ఇక చాలా చాలా జరిగే నీ వల్ల..

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపేను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం

అల్లేసి నను గిల్లేసి తెగ నవ్వినావే సుగుణాల రాక్షసి శత్రువంటి ప్రేయసి
పట్టేసి కనిపెట్టేసి దడ పెంచినావే దయలేని ఊర్వశి దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే నిద్దుర పుచ్చెనే
ఓ ఓ ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరేనే నిద్దుర లేపేనే
హోలా హోలాహ హోలా హోలాహ
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల

ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం

వచ్చేసి బతికిచ్చెసి
మసి చేసినావె రుషి లాంటి నా రుచి మార్చినావే అభిరుచి
సిగ్గేసి తోలి మొగ్గశి ఉసి గోలిపినావే సరిగమగా పదనిసి చేర్చినవే రోదసీ
హోలా హోలాహ హోలా హోలాహ
ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపేను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం

Song Name : Akasam Ammayaithe Lyricist : Chra Bose Singers : Shankar MahadevanGopika Poornima Banner : Parameshwara Art Productions Producer : Ganesh Babu Director : Harish Shankar Music Director : Devi Sri Prasad Cast : Pawan Kalyan, Shruti Haasan. .

Write a comment