Love story Song

Saranga dariya song lyrics are written by Suddala Ashok Teja. music label ... Saranga Dariya Lyrics telugu

Love story Song Song Info

Detailed information regaring song Love story Song.

Caption Detail
Song Name Saranga Dariya
Singer Mangli
Backing vocals Sinduri VishalSushmita Narasimhan
Lyrics Suddala Ashok Teja
Music Pawan CH
Choreography Sekhar V.J
Jubilee 10 studios Mastan Vali
Music Traditional
Rearranged and Produced Pawan Ch
Lyrics Suddala Ashok Teja
Mixed Pradvay Sivashankar
Mastered Suresh Permal

Song Video

Song Lyrics

దాని కుడి భుజం మీద కడవ
దాని గుత్తపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
దాని ఎడం భుజం మీద కడవ
దాని ఏజంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
కాళ్లకు ఎండి గజ్జెల్, లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పుల మల్లె దండల్, లేకున్నా చక్కిలి గిల్ గిల్
నవ్వుల లేవుర ముత్యాల్, అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మలపాకుల్
మునిపంటితో మునిపంటితో మునిపంటితో నొక్కితే పెదవుల్
ఎర్రగ అయితది రా మన దిల్
చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
దాని కుడి భుజం మీద కడవ
దాని గుత్తపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
దాని ఎడం భుజం మీద కడవ
దాని ఏజంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
రంగే లేని నా అంగీ జడ తాకితే అయితది నల్లంగీ
మాటల ఘాటు లవంగి మర్ల పడితే అది శివంగి
తీగలు లేని సారంగి వాయిచ్చ పోతే అది పిరంగి
గుడియా గుడియా గుడియా
నాది చిక్కి చిక్కని చిడియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
దాని సెంపలు వెన్నలు కురియా
దాని సెవులకు దుద్దులు మేరియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
దాని నడుమ్ ముడతలే మేరియా
పడిపోతది మొగోల్ల దునియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
దాని కుడి భుజం మీద కడవ
దాని గుత్తపు రైకలు మెరియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ
దాని ఎడం భుజం మీద కడవ
దాని ఏజంటు రైకలు మెరియా
అది రమ్మంటే రాదు ర సెలియా
దాని పేరే సారంగ దరియ

Song Name : Saranga Dariya Singer : Mangli Backing vocals : Sinduri VishalSushmita Narasimhan Lyrics : Suddala Ashok Teja Music : Pawan CH Choreography : Sekhar V.J Jubilee 10 studios : Mastan Vali Music : Traditional Rearranged and Produced : Pawan Ch Lyrics : Suddala Ashok Teja Mixed : Pradvay Sivashankar Mastered : Suresh Permal

Related posts

Write a comment