Lab Dab Dabboo Song Lyrics in Telugu | F3 Songs | Venkatesh, Varun Tej | Anil Ravipudi | DSP | Dil Raju

Latest Telugu Film F3 (Fun & Frustration) by Venkatesh, Tamannaah, Varun Tej is going to be super hit of 2022. Lab Dab Dabboo Song Lyrics is written by Bhaskarabhatla and sung by Ram Miriyala. Music is composed by Devi Sri Prasad

Lab Dab Dabboo Song Lyrics in Telugu | F3 Songs | Venkatesh, Varun Tej | Anil Ravipudi | DSP | Dil Raju Song Info

Detailed information regaring song Lab Dab Dabboo Song Lyrics in Telugu | F3 Songs | Venkatesh, Varun Tej | Anil Ravipudi | DSP | Dil Raju.

Caption Detail
Film/Album F3 Song
Song Name Lab Dab Dabboo
Singer Ram Miriyala
Composer Devi Sri Prasad
Lyrics Bhaskarabhatla

Song Video

Song Lyrics

Lab Dab Dabboo Song Lyrics In Telugu: లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో కాసులుంటే తప్ప కళ్ళు ఎత్తి చూడరబ్బో చిల్లిగవ్వ లేకపోతే నువ్వు పిండి రుబ్బో ఏ పాకెట్ లోన పైసా ఉంటే ప్రపంచమే పిల్లి అవుతుంది పులై మనం బతికెయ్యొచ్చు విశ్వదాభిరామ వాలెట్ లోన సొమ్మే ఉంటే పాకెట్ లోకి వరల్దే వచ్చి సలామ్ కొట్టె మామ వినరా వేమా అరె, గళ్ళా పెట్టెకేమో గజ్జల్ కట్టినట్టు గల్ గల్ మోగుతుంది డబ్బు ఏ పెర్ఫ్యూమ్ ఇవ్వలేని కమ్మనైన స్మెల్లునిచ్చి అత్తరురా డబ్బూ అరె, పెళ్ళాం అప్పునైనా నల్లమబ్బు చేసి వానల్లే మార్చుతుంది డబ్బు ఫుల్ లోడెడ్ గన్స్ ఇవ్వలేని గట్స్ లోడెడ్ పర్సు ఇవ్వదా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో మన పెరట్లోన మనీ ప్లాంటు నాటాలా దాన్ని ఊపుతుంటే డబ్బులెన్నో రాలాల అరె హ్యాకర్స్ తో పొత్తు పొట్టుకోవాలా ఆన్లైన్ లోన అందినంత నొక్కాలా ఎవడి నెత్తినైన మనం చెయ్యి పెట్టాల అడ్డదారిలోన ఆస్తి కూడ బెట్టాల ఎన్ని స్కాములైనా తప్పులేదు గోపాల ఒక్క దెబ్బతోటి లైఫు సెటిలవ్వాల ఏ చేతిలోన క్యాషే ఉంటే ఫేసులోకి గ్లో వస్తుంది ఫ్లాష్ బ్యాకు చెరిపెయ్యొచ్చు విశ్వదాభిరామ పచ్చనోటు మనతో ఉంటే రెచ్చిపోయే ఊపొస్తుంది కుట్టదంట చీమా వినరా వేమా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో అరె అంబానీ, బిల్ గేట్స్, బిర్లాల లెక్కకందనంత డబ్బులోన దొర్లాల కారు బంపర్ బంగారందై ఉండాల కొత్తిమీరకైనా అందులోనె వెళ్ళాల ఇప్పుడెందుకింకా తగ్గి తగ్గి ఉండాల లక్ష బిల్లు అయితే టిప్పు డబల్ కొట్టాల మనము ఎంత రిచ్చో దునియాకి తెలియాల జనం కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ సావాల హే దరిద్రాన్ని డస్ట్ బిన్ లో విసిరిగొట్టే టైమొచ్చింది అదృష్టమే ఆన్ ది వే రా విశ్వదాభిరామ కరెన్సీయే ఫియాన్సీలా ఒళ్ళో వాలి పోతానంది రొమాన్సేగా రోజూ వినరా వేమా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో రా దిగిరా నిన్ను సంచుల్లో కట్టేసి గుడ్డల్లో కప్పేసి దాచేస్తే దండెత్తిరా రా దిగిరా ఊపిరాడకుండా చీకట్లో చెమటట్టి పోతావు స్విస్ బ్యాంకు గోడ దూకిరా బలిసున్న కొంపల్లో సీక్రెట్టు లాకర్లు బద్దలు కొట్టుకుంటూ రా నీకు ప్రాణాలు ఇచ్చేటి ఫాన్స్ ఇక్కడున్నారు బుల్లెట్టు బండెక్కి రా రా బయటికిరా రా దిగిరా రా దిగిరా రా దిగిరా Lab Dab Dabboo Song Lyrics (English) Lab dab lab dab, lab dab dabboo Evadu kanipettaado gaani deeni abbo Cash leni life ye kashtaala bath tubbo Paisa unte lokamantha pedda danceu clubbo Lab dab lab dab, lab dab dabboo Evadu kanipettaado gaani deeni abbo Kaasulunte thappa kallu etthi choodarabbo Chilligavva lekapothe nuvvu pindi rubbo Ae pocket lona paisa untey Prapanchame pilli avuthudhi Pulai manaam bathikeyochhu Vishwadabhiramaa Wallet lona somme untey Pocket loki world ye vachhi Salam kotte mama vinara vema Are galla pettekemo gajjal kattinattu Gal gal moguthundhi dabbu Ye perfume ivvaleni Kammanaina smileunichhe Attharura dabbu Are pellaam appunaina nallamabbu chesi Vaanalle maarchuthundhi dabbu Full loaded guns ivvaleni guts Loaded purse ivvadhaa Lab dab lab dab, lab dab dabboo Evadu kanipettaado gaani deeni abbo Cash leni life ye kashtaala bath tubbo Paisaa unte lokamantha pedda danceu clubbo Mana peratlona money plant naataala Dhaanni ooputhunte dabbulenno raalaala Are hackers tho potthu pettukovaala Online lona andhinantha nokkaala Evadi netthinaina manam cheyyi pettaala Addadhaarilona aasthi kooda bettaala Enni scamulainaa thappuledhu gopala Okka debbathoti lifeu settle avvaala Ye chethilona cash ye unte Faceu loki glow vasthundhi Flashback cheripeyyochhu Vishwadhabhiramaa Pachhanotu manatho unte Rechhipoye ooposthundhi Kuttadhanta cheema vinara vema Lab dab lab dab, lab dab dabboo Evadu kanipettaado gaani deeni abbo Cash leni life ye kashtaala bath tubbo Paisaa unte lokamantha pedda danceu clubbo Arre ambani, bill gates, birlala Lekkakandhanantha dabbulona dhorlaala Caru bumper bangaramdhai undaala Kotthimeerakaina andhulone vellaala Ippudendhukinka thaggi thaggi undaala Laksha billu ayithe tippu double kattaala Manamu entha richho duniyaki teliyaala Janam kulli kulli edchukuntu saavaala Heyy daridhraanni dust bin lo Visirigotte time ochhindhi Adrushtame on the way raa Vishwadhabhirama Currency ye fiancee laa Ollo vaali pothaanandi Romance ye gaa roju vinara vema Lab dab lab dab, lab dab dabboo Evadu kanipettaado gaani deeni abbo Cash leni life ye kashtaala bath tubbo Paisaa unte lokamantha pedda danceu clubbo Raa dhigiraa ninnu sanchullo kattesi Guddallo kappesi daachesthe dhandetthiraa Raa dhigiraa oopiraadakunda Cheekatlo chematatte pothaavu Swiss banku goda dhookiraa Balisunna kompallo secret lockerlu Baddhalu kottukuntu raa Neeku praanaalu ichheti fans ikkadunnaaru Bullettu bandekki raa Raa bayatiki raa Raa dhigiraa raa digi raa Raa digiraa

Download This Lyrics Now

Download Lyrics

Film/Album : F3 Song Song Name : Lab Dab Dabboo Singer : Ram Miriyala Composer : Devi Sri Prasad Lyrics : Bhaskarabhatla

Related posts

Write a comment