Chudodde Nanu Chudodde
Aaru Telugu Movie || Chudodde Nanu Chudodde Video Song || Suriya, Trisha
Chudodde Nanu Chudodde Song Info
Detailed information regaring song Chudodde Nanu Chudodde.
Caption
Detail
Song Video
Song Lyrics
చూడోద్దె నను చూడోద్దె - చురకత్తిలాగా నను చూడద్దె వేల్లోద్దె వదిలేల్లోద్దె - మది గూడు దాటి వేదిలేల్లోద్దె అప్పుడు పంచిన నీ మనసే - అప్పని అనవద్దే ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దె // చూడోద్దె // చరణం 1 : వద్దు వద్దంటూ నేనున్న - వయసే గిల్లింది నువ్వేగా పో పో పోమ్మంటూ నేనున్న - పొగలా అల్లింది నువ్వేగా నిదరోతున్న హృదయాన్ని - లాగింది నువ్వేగా నలుపై ఉన్న రాతిరికి - రంగులు నువ్వేగా నాతో నడిచే నా నీడ నీతో నడిపావే నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే // చూడోద్దె // చరణం 2: వద్దు వద్దంటూ నువ్వున్నా - వలపే పుట్టింది నీపైనా కాదు కాదంటూ నువ్వున్నా - కడలే పొంగింది నాలోన కన్నీళ్ళ తీరంలో - పడవల్లె నిలిచున్నా సుదిగుందాల శ్రుతిలయలో - వెలుగే ఇస్తున్నా మంటలు తగిలిన పుత్తడిలో - మెరుపే కలుగునులే ఒంటిగ తిరిగిన ఇద్దరిలో - ప్రేమే పెరుగునులే // చూడోద్దె /Download This Lyrics Now
Download Lyrics
Write a comment