Yesu Goriya Pillanu Nenu - యేసు గొరియా పిల్లను నేను CHRISTIAN SONG LYRICS
యేసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను
Yesu Goriya Pillanu Nenu - యేసు గొరియా పిల్లను నేను CHRISTIAN SONG LYRICS Song Info
Detailed information regaring song Yesu Goriya Pillanu Nenu - యేసు గొరియా పిల్లను నేను CHRISTIAN SONG LYRICS.
Caption
Detail
గాయకుడు
S P బాలసుబ్రహ్మణ్యం
సాహిత్య రచన
రెవ. పాండు ప్రేమ్‌కుమార్ (క్రీస్తు ఖైదీ)
ఆల్బమ్
దీవించుమో దేవా
చిత్రం & వీడియో మూలం
బ్యూలా బాప్టిస్ట్ చర్చి, ధర్మవరం.
YouTube లైసెన్స్
డిజిటల్ సొల్యూషన్స్ (ప్రభుదేవా మినిస్ట్రీస్ తరపున)
Song Video
Song Lyrics
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను (2)
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ||
నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి (2)
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ||
నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి (2)
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||
Yesu Goriya Pillanu Nenu
Vadhaku Thebadina Goriya Pillanu (2)
Dinadinamu Chanipovuchunnaanu
Yesu Kreesthulo Brathukuthunnaanu (2) ||Yesu Goriya||
Naa Thalapai Mullu Guchchabadinavi
Naa Thalampulu Edusthunnavi (2)
Naa Momuna Ummi Veyabadinadi
Naa Choopulu Thala Dinchukunnavi (2) ||Yesu Goriya||
Naa Chethula Sankellu Padinavi
Naa Raathalu Cherigipothunnavi (2)
Naa Kaallaku Mekulu Digabadinavi
Naa Nadakalu Raktha Sikthamainavi (2) ||Yesu Goriya||
గాయకుడు : S P బాలసుబ్రహ్మణ్యం సాహిత్య రచన : రెవ. పాండు ప్రేమ్‌కుమార్ (క్రీస్తు ఖైదీ) ఆల్బమ్ : దీవించుమో దేవా చిత్రం & వీడియో మూలం : బ్యూలా బాప్టిస్ట్ చర్చి, ధర్మవరం. YouTube లైసెన్స్ : డిజిటల్ సొల్యూషన్స్ (ప్రభుదేవా మినిస్ట్రీస్ తరపున)
Write a comment