Priyuralu Pilichindi Song With Lyrics | Aishwarya Rai |

పలికే గోరింకా Watch Priyuralu Pilichindi Movie Song with Lyrics. palike Gorinka Lyrical Song, ft. Ajit, Tabu and Aishwarya Rai in Lead roles.Priyuralu

Priyuralu Pilichindi Song With Lyrics | Aishwarya Rai | Song Info

Detailed information regaring song Priyuralu Pilichindi Song With Lyrics | Aishwarya Rai |.

Caption Detail

Song Video

Song Lyrics

పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పగలే ఇక వెన్నెల... పగలే ఇక వెన్నెల వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కళలను చూచినచో ఆరు కళలు ఫలియించు కలలే దరిచే రవా... పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక నా పేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ భరతం తం తం మదిలో తమ్ తోమ్ ధిమ్ భరతం తం తం మదిలో తమ్ తోమ్ ధిమ్ చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నిమరణి రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు బ్రతుకే బతికేందుకూ... పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే

Download This Lyrics Now

Download Lyrics

Related posts

Write a comment