Yesayya Puttenu Nedu Song Lyrics - Joshua Gariki's Christmas Songs 2021
Album: Christmas panduga Lyrics & sung by : Joshua Gariki Tune: Philip Gariki Music: JK Christopher Mixed and Mastered : sam k srinivas
Yesayya Puttenu Nedu Song Lyrics - Joshua Gariki's Christmas Songs 2021 Song Info
Detailed information regaring song Yesayya Puttenu Nedu Song Lyrics - Joshua Gariki's Christmas Songs 2021.
Caption
Detail
Album
Christmas panduga
Tune
Philip Gariki
Music
JK Christopher
Mixed and Mastered
sam k srinivas
Song Video
Song Lyrics
యేసయ్య పుట్టెను నేడు – తార వెలసింది చూడు సందడి చేద్దాము నేడు – ఊరంత పండుగ చూడు /2/ Bridge : {నేడే పండుగ -క్రిస్మస్ పండుగ లోకానికిదే నిజమైన పండుగ నేడే పండుగ -క్రిస్మస్ పండుగ సర్వ లోకానికే -ఘనమైన పండుగ} (Happy Happy Christmas – Merry Merry Christmas) 1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త గొర్రెలన్నిటిని విడిచి పరుగిడిరి /2/ నేడే మనకు రక్షణ వార్త యేసుని చేరి ప్రణుతించెదము /2/Bridge/ (Happy Happy Christmas – Merry Merry Christmas) 2. సర్వ లోకానికి దేవుడు ఆ యేసే విశ్వమంతటికి వీరుడు – మన యేసే జ్ఞానులవలె క్రీస్తుని వెదకి అర్పించెదము హృదయము నేడే /2/Bridge/Download This Lyrics Now
Download LyricsAlbum : Christmas p , uga Tune : Philip Gariki Music : JK Christopher Mixed and Mastered : sam k srinivas
Write a comment