తేనెల తేటల మాటలతో : Tenela Tetala Matalato

Forgotten telugu song from our childhood. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని

తేనెల తేటల మాటలతో : Tenela Tetala Matalato Song Info

Detailed information regaring song తేనెల తేటల మాటలతో : Tenela Tetala Matalato.

Caption Detail
Tenela Tetala Swara Bharateeyam

Song Video

Song Lyrics

Thenela Thetala Maatalatho… Mana Deshamaathane Kolichedhamaa
Bhaavam Bhaagyam Koorchukuni… Ika Jeevana Yaanam Cheyudhamaa

Saagara Mekhala Chuttukoni… Suraganga Cheeragaa Malachukuni

Geethaagaanam Paadukoni…
Geethaagaanam Paadukoni… Mana Deviki Ivvaali Haarathulu
Thenela Thetala Maatalatho… Mana Deshamaathane Kolichedhamaa
Gangajataadhara Bhaavanatho… Himashaila Roopame Nilabadagaa

Galagala Paare Nadhulannee
Galagala Paare Nadhulannee… Oka Brundha Gaaname Chesthunte
Thenela Thetala Maatalatho… Mana Deshamaathane Kolichedhamaa

Endharo Veerula Thyaagaphalam… Mana Neti Swechhake Moola Balam

Vaarandharinee Thalachukuni
Vaarandharinee Thalachukuni… Mana Maanasa Veedhini Nilapukoni

Thenela Thetala Maatalatho… Mana Deshamaathane Kolichedhamaa
Bhaavam Bhaagyam Koorchukuni… Ika Jeevana Yaanam Cheyudhamaa
Thenela Thetala Maatalatho… Mana Deshamaathane Kolichedhamaa

తేనెల తేటల మాటలతో… మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని… ఇక జీవన యానం చేయుదమా

సాగర మేఖల చుట్టుకుని… సురగంగ చీరగా మలచుకుని

గీతాగానం పాడుకుని… గీతాగానం పాడుకుని, మన దేవికి ఇవ్వాలి హారతులు
తేనెల తేటల మాటలతో… మన దేశమాతనే కొలిచెదమా
గాంగజఠాధర భావనతో… హిమశైల రూపమే నిలబడగా
గాంగజఠాధర భావనతో… హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ…
గలగల పారే నదులన్నీ… ఒక బృంద గానమే చేస్తుంటే
తేనెల తేటల మాటలతో… మన దేశమాతనే కొలిచెదమా

ఎందరో వీరుల త్యాగఫలం… మన నేటి స్వేచ్ఛకే మూల భలం

వారందరినీ తలచుకుని…
వారందరినీ తలచుకుని… మన మానస వీధిని నిలపుకొని

తేనెల తేటల మాటలతో… మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని… ఇక జీవన యానం చేయుదమా
తేనెల తేటల మాటలతో… మన దేశమాతనే కొలిచెదమా

Tenela Tetala : Swara Bharateeyam

Related posts

Write a comment