Telugu Christian Song, PARAMA VAIDHYUDA || JK Christopher, Rachel J Komanapalli, Lillyan Christopher

Telugu Christian Song, PARAMA VAIDHYUDA || JK Christopher, Rachel J Komanapalli, Lillyan Christopher

Telugu Christian Song, PARAMA VAIDHYUDA || JK Christopher, Rachel J Komanapalli, Lillyan Christopher Song Info

Detailed information regaring song Telugu Christian Song, PARAMA VAIDHYUDA || JK Christopher, Rachel J Komanapalli, Lillyan Christopher.

Caption Detail
Lyrics Rev.Rachel J Komanapalli
Music #Jkchristopher
Vocals #Lillyanchristopher
Tune #Sharonphilip
Mix & Master J Vinay Kumar
Video Edit Lillyan Christopher

Song Video

Song Lyrics

పరమవైధ్యుడా మా యెహోవా రాఫా సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా
పరమవైధ్యుడా మా ప్రభుయేసు దేవా సర్వశక్తిమంతుడా స్వస్థపరచువాడా
వందనమర్పింతుమయ్యా పరమవైధ్యుడా
వందనమర్పింతుమయ్యా మా ప్రభుయేసు దేవా

1. నీవు పొందినా గాయములచే మాకు స్వస్థతనిచ్చితివి"2"
నీ పంచ గాయములే మాకు వైద్యాలయం"2"
"వందనమర్పింతుమయ్యా"
2. నీవు కార్చిన శుద్ధ రక్తమే మా దోషములకు దివ్యౌషధం"2"
ప్రభు యేసు నామములో మాకు స్వస్థత "2"
"వందనమర్పింతుమయ్యా"
3. నీ శక్తిగల వాక్కులతో బాగుచేయుదువు కృంగియున్న వారిని ఆదరింతువు "2"
నీకసాధ్యమేలేదు విశ్వసించెదం "2"
"వందనమర్పింతుమయ్యా"

Lyrics : Rev.Rachel J Komanapalli Music : #Jkchristopher Vocals : #Lillyanchristopher Tune : #Sharonphilip Mix & Master : J Vinay Kumar Video Edit : Lillyan Christopher

Related posts

Write a comment