నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!
Surya Son of Krishnan Movie | Nidare Kala Ayinadi Video Song
నిదరే కల అయినదీ, కలయే నిజమైనది! Song Info
Detailed information regaring song నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!.
Caption
Detail
Song Video
Song Lyrics
నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!
బతుకే జత అయినదీ, జతయే అతనన్నది
మనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా!... నిదరే కల అయినదీ
చరణం 1:
వయసంతా వసంత గాలి - మనసనుకో, మమతనుకో
ఎదురైనది ఎడారిదారి - చిగురులతో, చిలకలతో
యమునకు కే సంగమమే - కడలినది, కలవదులే
హృదయమిలా అంకితమై - నిలిచినది, తనకొరకే
పడినముది, పడుచోడి - ఎదలో చిరుమువ్వల సవ్వడి! నిదరే కల అయినదీ
చరణం 2:
అభిమానం అనేది మౌనం - పెదవులపై పలకదులే
అనురాగం అనే స్వరాగం - స్వరములకే దొరకదులే!
నిన్ను కలిసిన ఈ క్షణమే - చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే - పులకరించే ఎద రగిలే
యెదుటపడి కుదుటపడే - మమకారపు నివాళిలే ఇది! నిదరే కల అయినదీ
Write a comment