Rama Ashtakam Lyrics in Telugu (BEAUTIFUL)
Rama Ashtakam Lyrics in Telugu
Rama Ashtakam Lyrics in Telugu (BEAUTIFUL) Song Info
Detailed information regaring song Rama Ashtakam Lyrics in Telugu (BEAUTIFUL).
Caption
Detail
Song Video
Song Lyrics
భజే విశేషసుందరం సమస్తపాపఖండనం
స్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్. 1
జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్
స్వభక్తిభీతిభంజనం భజేహ రామ మద్వయమ్. 2
నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహం
సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్. 3
సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవం
నరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్. 4
నిష్ర్పపంచనిర్వికల్పనిర్మలం నిరామయం
చిదేకరూపసంతతం భజేహ రామ మద్వయమ్. 5
భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్
గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్. 6
మహాసువాక్యబోధకై ర్విరాజమానవాకృదై
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయమ్. 7
శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహం
విరాజమానదైశికం భజేహ రామ మద్వయమ్. 8
రామాష్టకం పఠతి య స్సుకరం సుపుణ్యం
వ్యాసేన భాషిత మిదం శృణుతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేవిలయే లభతే చ మోక్షమ్. 9
వాల్మీకి రామాయణ సంక్షిప్తం
సుందరకాండ
అంతరాత రామాయణము
రామాయణ సుధా -సుందరకాండ
సుందర కాండ లోని సౌందర్యము
శ్రీ మొక్షగుంద రామాయణము రామాయణం -హరికథ
శ్రీ రామాయణ రహస్యం తెలుగు రామాయణం
Write a comment