Ninnu chusake song lyrics

Ninnu Chusake Song Lyrical Video, Valayam Movie Songs on Mango Music. Valayam 2020 latest Telugu movie ft. Laksh Chadalavada and Digangana Suryavanshi. Directed by Ramesh Kadumula. Music by Shekar Chandra. Produced by Padmavathi Chadalavada under STTV Films.

Ninnu chusake song lyrics Song Info

Detailed information regaring song Ninnu chusake song lyrics.

Caption Detail
Song Name Ninnu Chusake
Singer Anurag Kulkarni
Lyricist Vanamali
Music Director Shekar Chandra

Song Video

Song Lyrics

నిన్ను చూశాకే.. నిన్ను చూశాకే..

నాలోన ఏమైందో.. నిన్ను చూశాకే..

నవ్వు చూశాకే... నవ్వు చూశాకే...

నీ మీద ప్రేమైందో.. నవ్వు చూశాకే...

అంతగా ఏముందో నీలో..

గీసానే నీ బొమ్మ నాలో..

ప్రేమతో ఇంకేం అనాలో.. తేల్చేశావే గాల్లో..
ఇంతలో ఏం చేసినావో... గుండెల్లో దూకేసినావో..
చూపుతో చంపేసినవో.. ఏం చేశావో..

ఎంతగా నచ్చావే పిల్లా... అందుకే పడ్డానికిల్లా...
ఎంతగా నచ్చావే పిల్లా...ఓ.. ఆగదే గుండెల్లో గోల...
ఏనాడు కనలేదు ఈ వింతనీ ..

నను కూడా నే పోల్చలేదేంటని...

నిను దాటి నేను అడుగేయలేను..

నువు లేని కల కూడా నే చూడలేను..

ఈ ఊహకే నా గుండెలో..

ఎన్నెన్ని రాగాల కేరింతలో..

ఎంతగా నచ్చావే పిల్లా... అందుకే పడ్డానికిల్లా...
ఎంతగా నచ్చావే పిల్లా...ఓ.. ఆగదే గుండెల్లో గోల...
నిన్ను చూశాకే.. నిన్ను చూశాకే..

నాలోన ఏమైందో.. నిన్ను చూశాకే..

ఈ ఊసిరి నీకు పంచాలని...

నా ప్రేమ నీ వైపు అడుగేయని..

ఎవరేమి అన్నా.. ఈ మాట నిజమే..

ఇక వీడదీనీడ నీ స్నేహమే...

నీదే కదా... ఈ స్రాణమే..

నీతోనే నిండింది.. నా లోకమే..

ఎంతగా నచ్చావే పిల్లా... అందుకే పడ్డానికిల్లా...
ఎంతగా నచ్చావే పిల్లా...ఓ.. ఆగదే గుండెల్లో గోల...
నిన్ను చూశాకే.. నిన్ను చూశాకే..

నాలోన ఏమైందో.. నిన్ను చూశాకే..

Song Name : Ninnu Chusake Singer : Anurag Kulkarni Lyricist : Vanamali Music Director : Shekar Chandra

Related posts

Write a comment