Rallallo Isakallo

Rallallo Isakallo Song Lyrics penned by Acharya Athreya Garu, sung by SP Balu Garu & P Susheela Garu, and music composed by KV Mahadevan Garu from Telugu movie ‘సీతారామ కళ్యాణం‘

Rallallo Isakallo Song Info

Detailed information regaring song Rallallo Isakallo.

Caption Detail
Seetharama Kalyanam Cinema Released Date 15th April 1986
Director Jandhyala
Producer K. Murari
Singers S P Balasubramanyam, Suseela
Music KV Mahadevan
Lyrics Acharya Athreya
Star Cast Balakrishna, Rajani

Song Video

Song Lyrics

Rallallo Isakallo Song Lyrics in English

LaaLaa LaLaa LaaLa LaaLaLa LaLaLaLaa
LaLaLa Laa LaLaa LaaLa LaaLaLa Laa
Hmm Hmm Hmm Haa Ha Haa Oho Ho
Laa LaLaa Aa Ha Haa Oho Ho

Rallallo Isakallo Rasamu Iddari Perlu
Kallu Moosi Thinnaga Kalipi Chaduvuko
Okkasari Kalalalona Thiyyaga Guruthu Techhuko

Raallallo Isakallo Raashamu Iddari Perlu
Kallu Moosi Thinnagaa Kalipi Chaduvuko
Okkasari Kalalalona Thiyyaga Guruthu Techhuko

Kalalanni Pantalai Pandenemo
Kalisindhi Kannula Pandagemo
Chinanaati Snehame Andamemo
Adhi Neti Anuraaga Bandhamemo

Tholakari Valapulalo
Pulakinchu Hrudayaalalo
Tholakari Valapulalo
Pulakinchu Hrudayaalalo

Ennaallakeenaadu Vinnaamu
Sannaayi Melaalu
Aa Mela Thaakaalu Mana Pelli
Manthraalai Vinipinchu Velalo, Oo OO Oo
Ennenni Bhaavaalo

Raallallo Isakallo Raashamu Iddari Perlu
Kallu Moosi Thinnagaa Kalipi Chaduvuko
Okkasari Kalalalona Thiyyaga Guruthu Techhuko

Choosaanu Ennado Parikinilo
Vachhaayi Kotthaga Sogasulevo
Hrudayaana Daachina Pongulevo
Paruvaana Poochenu Vannelevo

Vannela Vaanallo Vanarain Jalakaalalo
Vannela Vaanallo Vanarain Jalakaalalo
Munagaali Telaali Thadavaali Aaraali, Mohamlo
Aa Moha Daahaalu Mana Kanti Paapallo
Kanipinchu Gomulo, OO Oo Oo
Ennenni Kougillo

Raallallo Isakallo Raashamu Iddari Perlu
Kallu Moosi Thinnagaa Kalipi Chaduvuko
Okkasari Kalalalona Thiyyaga Guruthu Techhuko

LaaLaa LaaLaa LaaLaLaa LaaLaLaaLaLaa
LaaLaa LaaLaa LaaLaLaa LaaLaLaaLaLaa

Rallallo Isakallo Song Lyrics in Telugu

లాలా లలా లాల లాలల లలలలా
లలల లా లలా లాల లాలల లా
మ్మ్ మ్మ్ మ్మ్ హా హ హా ఓహో హో
లా లలా ఆ హ హా ఓహో హో

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి తిన్నగా… కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి తిన్నగా… కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో

కలలన్ని పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో

తొలకరి వలపులలో
పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో
పులకించు హృదయాలలో

ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్ళి
మంత్రాలై వినిపించు వేళలో, ఓ ఓఓ ఓ
ఎన్నెన్ని భావాలో

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి తిన్నగా… కలిపి చదువుకో ఒక్కసారి
కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో

చూసాను ఎన్నడో పరికిణిలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో

వన్నెల వానల్లో… వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి, మోహంలో
ఆ మోహా దాహాలు మన కంటి పాపల్లో
కనిపించు గోములో, ఓ ఓఓ ఓ
ఎన్నెన్ని కౌగిళ్ళో

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి తిన్నగా… కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో

లాలా లాలా లాలలా లాలలాలలా
లాలా లాలా లాలలా లాలలాలలా

Director : Jhyala Producer : K. Murari Singers : S P Balasubramanyam, Suseela Music : KV Mahadevan Lyrics : Acharya Athreya Star Cast : Balakrishna, Rajani

Related posts

Write a comment