O Papa Laali Full

O Papa Laali Full Song With Lyrics

O Papa Laali Full Song Info

Detailed information regaring song O Papa Laali Full.

Caption Detail

Song Video

Song Lyrics

ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి . పాడనా ..... చరణం: నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ సవ్వడె సన్నగా ఉండాలని కొరనా గుండెనే కోరికా తలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవీ........ ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్లిపో ఓ కోఇలా పాడవే నా పాటని తీయనీ తీనేలే జల్లిపొ ఇరు సంధ్యాలు కదలాడె ఈ దేవత ఒడిలో సెలయేరుల అల పాటే వినిపించని గదిలో చలి ఎండ కు సిరివెన్నెలకిది నా మనవీ ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి . పాడనా ..... ఓ పాపా లాలి

Download This Lyrics Now

Download Lyrics

Write a comment