Kalusukovalani Movie || Udayinchina Suryudini Video Song || Uday Kiran, Gajala || Shalimarcinema
Watch Udayinchina Suryudini Video Song From Kalusukovalani Movie. Features Uday Kiran, Gajala, Prathyusha, Sunil & Others. Directed by R. Raghuraj, Produced by Raju, Praveen & Giri, Music by Devi Sri Prasad.
Kalusukovalani Movie || Udayinchina Suryudini Video Song || Uday Kiran, Gajala || Shalimarcinema Song Info
Detailed information regaring song Kalusukovalani Movie || Udayinchina Suryudini Video Song || Uday Kiran, Gajala || Shalimarcinema.
Caption
Detail
Song Video
Song Lyrics
హే' ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
చలి పెంచిన చీకటినడిగా
చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని
చిక్కవే హే ఓ చెలి
నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి
చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపిగురుతులే
మనసు అంత నీ రూపం, నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం
నీ జాడ తెలిసిన నిమిషం, అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగునా నువ్వే నువ్వే
నన్ను తాకెనే నీ చిరునవ్వే
కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే
హోయ్' ప్రేమపాటకు పల్లవి నువ్వే
గుండెచప్పుడుకి తాళం నువ్వే
ఎదను మీటు సుస్వరమైనావే, నన్ను చేరవే
హే' ఉదయించిన సూర్యుడినడిగా
కనిపించని దేవుడినడిగా
నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని
చలి…
Write a comment