JADIYANU | Samy Pachigalla | Enosh Kumar | Enoch Jagan | 2022 Telugu Christian Songs
APOSTLE P.L.PARAMJYOTHI PRODUCTIONS
JADIYANU | Samy Pachigalla | Enosh Kumar | Enoch Jagan | 2022 Telugu Christian Songs Song Info
Detailed information regaring song JADIYANU | Samy Pachigalla | Enosh Kumar | Enoch Jagan | 2022 Telugu Christian Songs.
Song Video
Song Lyrics
ప్రార్ధన వినెడి పావణుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా || 2 || శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి || 2 || పరముడనిను ప్రణుతించెద ప్రియముగా పరలోకప్రార్ధన నేర్పుమయా || 2 || {ప్రార్ధన} • జడియనుబెదరను నా యేసు నాతోఉండగా || 2 || ° గాడాందకారములో నే నడచినవేళలలో || 2 || ° కంటిపాపవలె నన్ను కునుకాక కాపాడును || 2 || ° ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన || 2 || {జెడియను} • అళలాతొ కొట్టాబడిన నా నావలో నేనునుండగా || 2 || ° ప్రభుయేసు కృపనన్ను విడువాక కాపాడును || 2 || ° అబయామిచ్చినన్ను అద్దరికి చేర్చును || 2 || {జెడియను} • కన్నీరే తుడిచావయ్య సంతోషం ఇచ్చావయ్య || 2 || ° నా సర్వం యేసయ్య, నా జీవం యేసయ్య, నా ప్రాణం యేసయ్య, నా ధ్యానం యేసయ్య || 2 || • రక్షనను అందించి రక్తాన్ని చిందించి మోక్షన్ని ఇచ్చావయ్య - ధనవంతులుగా మములను చేయ దారిద్రమొందావయ్య || 2 || {కన్నీరే} Prardhana Vinedi Pavanuda - Prardhana Maku Nerpumaya || 2 || Shrestamina Bhavamu Gurchi - Shishya Brundamuku Nerpithivi || 2 || Paramudaninu Pranuthincheda Priyamuga Paraloka Prardhana Nerpumaya || 2 || {Prardhana} • Jadiyanu Bedaranu Na Yesu Nathovundaga || 2 || Gadandhakaramulo Ne Nadachinavelalalo || 2 || Kantipapavale Nannu Kunukaka Kapadunu || 2 || Prabhuvina Yesunaku Jeevithamantha Paadedan || 2 || {Jediyanu} • Alalatho kottabadina Na navalo nenundaga || 2 || Prabhu Yesu krupa nannu viduvaka kapadunu || 2 || Abayamicchi nannu addagiriku cherchunu || 2 || {Jadiyanu} • Kannirey thudichavayya Santhosham Icchavayya || 2 || ° Na sarvam Yesaiah, Na jeevam Yesaiah, Na pranam Yesaiah, Na dhyanam Yesaiah || 2 || • Rakshananu Andinchi Raktanni chindinchi mokshanni icchadayya || 2 || ° Danavanthuluga mamulanu cheya daridramondhadayya || 2 || {Kannirey}Download This Lyrics Now
Download LyricsLead Vocals : Music : Video : Poster & Title Design : Date Reveal Poster Design : Photos : Drums : Ron nicky Electric Guitar : Joel Kade Jeshurun Bass Guitar : Benny isaac
Write a comment