Infatuation Full Song With Lyrics - 100% Love Songs

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

Infatuation Full Song With Lyrics - 100% Love Songs Song Info

Detailed information regaring song Infatuation Full Song With Lyrics - 100% Love Songs.

Caption Detail

Song Video

Song Lyrics

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు ఇన్‌ఫ్యాట్యుయేషన్ ॥కళ్లు॥ అనుపల్లవి : ఎడమభుజము కుడిభుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం ॥కళ్లు॥ ఇన్‌ఫ్యాట్యుయేషన్... ఇన్‌ఫ్యాట్యుయేషన్... చరణం : 1 దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట కోరికలకి కొలమానం ఈ జంట సెంటీగ్రేడ్ సరిపోదంట ఫారెన్ హీట్ పనిచేయదంట వయసు వేడి కొలవాలంటే తంటా లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్స్‌కైనా... ఓ... పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్ పైన కింద తలకిందులౌతది ఇన్‌ఫ్యాట్యుయేషన్ ॥కళ్లు॥ చరణం : 2 సౌత్ పోల్ అబ్బాయంట నార్త్ పోల్ అమ్మాయంట రెండు జంట కట్టే తీరాలంట ధనావేశం అబ్బాయంట ఋణావేశ ం అమ్మాయంట కలిస్తే కరెంటే పుట్టేనంట ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట ప్రాయానికే పరీక్షలంట... ఓ... పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట ॥కళ్లు॥

Download This Lyrics Now

Download Lyrics

Write a comment