Ee Maya Peremito [ఈ మాయ పేరేమిటో ]
సినిమా: ఒరేయ్ బుజ్జిగా! దర్శకుడు: విజయ్ కుమార్ కొండ సంగీతం: అనుప్ రూబెన్స్ లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ గానం: సిద్ శ్రీరామ్ తారాగణం: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
Ee Maya Peremito [ఈ మాయ పేరేమిటో ] Song Info
Detailed information regaring song Ee Maya Peremito [ఈ మాయ పేరేమిటో ].
Caption
Detail
సినిమా
ఒరేయ్ బుజ్జిగా!
దర్శకుడు
విజయ్ కుమార్ కొండ
సంగీతం
అనుప్ రూబెన్స్
లిరిక్స్
కిట్టు విస్సాప్రగడ
గానం
సిద్ శ్రీరామ్
తారాగణం
రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
Song Video
Song Lyrics
ఓ.. వాలు వాలు నీ కన్నులే.. ఇవ్వాల నన్ను చూడగా…
మనస్సే జారేలా ఉంది కొత్తగా.. ఇదేదో తెలియని హాయిరా…
ఓహో! సొంత వీధిలో దారూలే.. ఏకంగా గుర్తు రాకనే
అదేదో మైకంల దారితప్పి నీ ప్రేమలో పడినట్టుగా
గాలిలోన తేలుతూ నిన్ను చేరుకున్న ఊహలే.. నీకు నన్ను చూపిన
చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా…
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఈ మాయ పేరేమిటో..
ఏమిటో ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో.
ఓ.. వాలు వాలు నీ కన్నులే.. ఇవ్వాల నన్ను చూడగా…
మనస్సే జారేలా ఉంది కొత్తగా.. ఇదేదో తెలియని హాయిరా…
తెలుగులోన నిన్నలా పొగుడుతుంటే కొత్తగా.. నన్ను నేను మెచ్చుకోన..
వెలుగులేని నింగిలా కురవలేని మబ్బులా.. పిచ్చి పట్టినట్టు ఉందిగా…
ఓ.. పక్కనే నువ్వు ఉండగా.. నీడలో రంగులే చేరుతుండగా..
చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా…
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఈ మాయ పేరేమిటో..
ఏమిటో ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో.
ఓ.. వాలు వాలు నీ కన్నులే.. ఇవ్వాల నన్ను చూడగా…
మనస్సే జారేలా ఉంది కొత్తగా.. ఇదేదో తెలియని హాయిరా…
గాలిలోన తేలుతూ నిన్ను చేరుకున్న ఊహలే.. నీకు నన్ను చూపిన
చూసి కూడా చూడనట్టు నవ్వుతూనే చంపమాకలా…
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఈ మాయ పేరేమిటో..
ఏమిటో ఈ మాయ పేరేమిటో.. ఏమిటో ఏమో. || 2 ||
సినిమా : ఒరేయ్ బుజ్జిగా! దర్శకుడు : విజయ్ కుమార్ కొండ సంగీతం : అనుప్ రూబెన్స్ లిరిక్స్ : కిట్టు విస్సాప్రగడ గానం : సిద్ శ్రీరామ్ తారాగణం : రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
Write a comment