Dorasani Love Failure Folk Song Lyrics
Casting : MUNNA, MOUNICA DIMPLE Lyrics & Singer : RAJENDAR KONDA & RAMU Music : Madeen SK Cinematography & Editing : Shiva Velpula Story - Screenplay - Direction : MUNNA
Dorasani Love Failure Folk Song Lyrics Song Info
Detailed information regaring song Dorasani Love Failure Folk Song Lyrics.
Caption
Detail
Casting
MUNNA
, MOUNICA DIMPLE
Lyrics & Singer
RAJENDAR KONDA
, RAMU
Music
Madeen SK
Cinematography & Editing
Shiva Velpula
Song Video
Song Lyrics
Ye Chota Nuvvuna Nee Ventane Unta
Navvuthu Nuvvundave
Ye Badha Naakunna Nee Baasa Lekunda
Ninnidisi Nenundane
Ye Chota Nuvvuna Nee Ventane Unta
Navvuthu Nuvvundave
Ye Badha Naakunna Nee Baasa Lekunda
Ninnidisi Nenundane
Nuvvu Navvuthunte
Baaguntadhe Dorasanila
Nuvvu Lekapothe Gunde
Baruvaithadhe Endhi Ilaa
Nuvvu Navvuthunte
Baaguntadhe Dorasanila
Nuvvu Lekapothe Gunde
Baruvaithadhe Endhi Ilaa
ఏ చోట నువ్వున్న నీ వెంటనే ఉంటా
నవ్వుతూ నువ్వుండవే
ఏ బాధ నాకున్న నీ బాస లేకుండా
నిన్నిడిసి నేనుండనే
ఏ చోట నువ్వున్న నీ వెంటనే ఉంటా
నవ్వుతూ నువ్వుండవే
ఏ బాధ నాకున్న నీ బాస లేకుండా
నిన్నిడిసి నేనుండనే
అందమైన ఓ ముద్దుగుమ్మ
నీకు సాటా ఆ ఎన్నెలమ్మా
ఎన్నె లాంటి మనసు నీదమ్మా
నిన్ను సూడకుండా ఎట్లుంటనమ్మా
నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా
నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా
నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా
నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా
సిన్ననాటి మన బంధమే
ఏ సోటు తిరిగినుండదే
ఒక్కసారి కంటిముందు కానరాకపోతే
గుండె ఆగిపోతదే
నీ సెంపకున్న గంధమే
ఎంత సక్కదనముగున్నదే
అర్ధరాతిరైనా నిండు సందమామ
సూత్తే ఎంత కుళ్ళుకుంటదే
నింగిలోని సుక్కలే
నేల రాలి పోతయే
సెరువులోని తామర పువ్వులే
నిన్ను జూసి సిన్న బోతయే
నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా
నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా
నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా
నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా
నా మనసులున్న మాటని
నీకు సెప్పాలని ఉన్నదే
నీకన్నా గుణుముగళ్ళ మనసున్న
మారాణి ఎక్కడని ఉంటదే
నాకు ఆస్తులేమీ లేవులే
అందగాన్ని నేను కానులే
నాకిష్టమైన ప్రేమ కష్టపెట్టకుండా
నిన్ను చూసుకుంటనే
నువ్వు కాదంటెనే నేను సచ్చిపోతనే
గుండె నిండా దాచుకున్న
ఆశలన్ని ఆవిరైపోతయే
నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా
నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా
నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా
నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా
Casting : MUNNA , MOUNICA DIMPLE Lyrics & Singer : RAJENDAR KONDA , RAMU Music : Madeen SK Cinematography & Editing : Shiva Velpula
Write a comment