తెలుగులో దర్శన తెలుగు పాట లిరిక్స్

యసస్వి కొండేపూడి పాడిన తెలుగు వెర్షన్ #దర్శనాన్ని మీకు అందిస్తున్నాము. సోల్‌ఫుల్ సాంగ్‌ని వినండి మరియు అనుభూతి చెందండి.

తెలుగులో దర్శన తెలుగు పాట లిరిక్స్ Song Info

Detailed information regaring song తెలుగులో దర్శన తెలుగు పాట లిరిక్స్.

Caption Detail

Song Video

Song Lyrics

నిన్నేనా చూస్తున్నా
ఉన్నానేమో కల్లోనా
నీ నవ్వే చూసాకే ప్రాణం వాలెనే
కలల ప్రపంచంలోన

దర్శనా నీ ఊహలో మది ఊగెనే
దర్శనా నీ చూపే ఓ మంత్రం
దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా

ఏనాడు పుణ్యం చేశానో ఏమో
నీలాంటి రూపం చూసానిలా
ఏ పోరాటం చేయాలో ఏమో
నువ్వే సొంతమై చేరు వేళా

ఎంత ఇష్టమో చెప్పనేలేను తెలుసా
కురుల గాలికే మనసు తేలిపోతుందిగా
నీతో అడుగే పడనీ చాలుగా టెన్ టు ఫైవ్

దర్శనా నీ ఊహలో మది ఊగెనే
దర్శనా నీ చూపే ఓ మంత్రం
దర్శనా ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా

Related posts

Write a comment