నాచెయ్యి పట్టుక్కోవా
నన్నొచ్చి చుట్టుకోవా
నాతోనే ఉండిపోవా
కన్నుల్లో నిండిపోవా
గుండెల్లో పొంగిపోవా
నిలువెల్లా ఇంకిపోవా
ఓ చెలి కోపంగా
చూడకే చూడకే
ఓ చెలి ధూరమ్గా వెళ్ళకే
నా హృదయమే,
తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే
నా ప్రేమని
నా ప్రాణమే,
తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగా కప్పుకున్నాదే
నీ ఊహనే
నాలో పండగంటే
యేమిటంటే నిన్ను చూస్తే ఉండదాం
నాలో హాయి అంటే ఏమిటనే
నీతో నడవడం
నాలో భారమంటే
యేమిటంటే నువ్వు లేకపోవడం
నాలో మరణమంటే
యేమిటంటే నిన్ను మరవడం
ఓ చందమామ చందమామా
ఒక్కసారి రావా
నా జీవిత మాయమైనా
వెన్నెలంట దెవా
మానవి కాస్త
ఆలకించి ముడిపడవా
నీ చూపులే,
అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై
బగ్గుమంటూ దూకుతున్నాయె
నా మీదకి
నా ఊపిరే,
అంధులో పడి కాలుతున్నదే
కొద్ధిగానైనా కబురుపెట్టు
నువ్వు మేఘానికి
నా హృదయమే,
తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే
నా ప్రేమని
నా ప్రాణమే,
తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగా కప్పుకున్నాదే
నీ ఊహనే
నే నిన్ను చూడకుండా
నీ నీడ తాకకుండా
రోజులా నవ్వగలనా
నీ పేరు పలకకుండాకాసేపు తలవకుండా
కాలాన్నిధాతగలనా
గుండెలో ఏముందో
కళ్లలో చూడవా
నిన్నలా నాతోనే ఉంటావా
నా హృదయమే,
తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే
నా ప్రేమని
నా ప్రాణమే,
తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగా కప్పుకున్నావే
నా ధారిణి
వెళ్లిపోవధే వధే వధే
వెళ్లిపోవధే వధే వధే
వెళ్లిపోవధే వధే వధే
వెళ్లిపోవధే వెళ్ళిపోవధే
వెళ్లిపోవధే వధే వధే
వెళ్లిపోవధే వధే వధే
వెళ్లిపోవధే వధే వధే
వెళ్లిపోవధే వెళ్ళిపోవధే......
Write a comment