Ashtalakshmi Stotram - Sacred Chant of MahaLakshmi | Laxmi Song | Ashta Laxmi Stotram | Lakshmi Song

Ashtalakshmi Stotram | Laxmi Songs | Mahalaxmi Stotram | Lakshmi Song | Sumanasa Vandita Sundari Madhavi | Ashta Laxmi Stotram

Ashtalakshmi Stotram - Sacred Chant of MahaLakshmi | Laxmi Song | Ashta Laxmi Stotram | Lakshmi Song Song Info

Detailed information regaring song Ashtalakshmi Stotram - Sacred Chant of MahaLakshmi | Laxmi Song | Ashta Laxmi Stotram | Lakshmi Song.

Caption Detail
Singer Rajalakshmee Sanjay
Music Director J Subhash
Edit & Gfx Prem Graphics PG
Music Label Music Nova

Song Video

Song Lyrics

Ashtalakshmi stotram – అష్టలక్ష్మీస్తోత్రం ఆదిలక్ష్మీ – సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే | పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || ౧ || ధాన్యలక్ష్మీ – అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే | మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౨ || ధైర్యలక్ష్మీ – జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే | భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రితపాదయుతే జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౩ || గజలక్ష్మీ – జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజతురగపదాతిసమావృత పరిజనమండిత లోకనుతే | హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారణపాదయుతే జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౪ || సంతానలక్ష్మీ – అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషితగాననుతే | సకల సురాసుర దేవమునీశ్వర మానవవందితపాదయుతే జయ జయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ || ౫ || విజయలక్ష్మీ – జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసరభూషితవాసిత వాద్యనుతే | కనకధరాస్తుతి వైభవవందిత శంకరదేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || ౬ || విద్యాలక్ష్మీ – ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే | నవనిధిదాయిని కలిమలహారిణి కామితఫలప్రదహస్తయుతే జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || ౭ || ధనలక్ష్మీ – ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే | వేదపురాణేతిహాససుపూజిత వైదికమార్గప్రదర్శయుతే జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౮ || ఇతి అష్టలక్ష్మీ స్తోత్రమ్ |

Download This Lyrics Now

Download Lyrics

Singer : Rajalakshmee Sanjay Music Director : J Subhash Edit & Gfx : Prem Graphics PG Music Label : Music Nova

Write a comment