YADAGARA YADAGARA
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు, మనకు ప్రాణం పోసి పదిలంగా ప్రపంచానికి పరిచయం చేసే దేవత "అమ్మ". Happy Mothers Day!
YADAGARA YADAGARA Song Info
Detailed information regaring song YADAGARA YADAGARA.
Caption
Detail
Song
Yadagara Yadagara
Movie
KGF Chapter 2
Singers
Suchetha Basrur
Musicians
Ravi Basrur
Lyricists
Ramajogayya Sastry
Song Video
Song Lyrics
ఎదగరా ఎదగరా దినకరా
జగతికే జ్యోతిగా నిలవరా
పడమర నిశితెర వాలనీ
చరితగా ఘనతగా వెలగరా
అంతులేని గమ్యము కదరా
అంతవరకు లేదిక నిదురా
అష్టదిక్కులన్నియూ అదర
అమ్మకన్న కలగా పదరా
చరితగా ఘనతగా వెలగరా
చరితగా ఘనతగా వెలగరా
జననిగా దీవెనం
గెలుపుకె పుస్తకం నీ శఖం
ధగ ధగ కిరణమై
ధరణిపై చేయరా సంతకం
తందాని నానే తానితందానో
తానె నానేనో
హే నన్నాని నానే తానితందానో
తానె నానేనో
తందాని నానే తానితందానో
తానె నానేనో
హే నన్నాని నానే తానితందానో
తానె నానేనో
ENGLISH LYRICS:-
Yadagara yadagara dinkara
Jagathike jyothiga nilawara
Padamara nisitera valani
Charithaga ghanathaga velagara
Antuleni gamyamukadara
Anthavaraku ledhika nidura
Ashtadikku lanniyu adaara
Amma kanna kalagapaadara
Charithaga ghanathaga velagara
Charithaga ghanathaga velagara
Jananiga deevanam gelupuke
Pusthakam neeshakam
Dhaaga dhaaga kiranaamay
Dharanipayi cheeyaraa santhakam
Write a comment