నీవుంటే నాకు చాలు యేసయ్య నీవెంటే నేను ఉంటానేసయ్యా

Worship Song in the church led by Pastor Jyothi Raju, Eluru

నీవుంటే నాకు చాలు యేసయ్య నీవెంటే నేను ఉంటానేసయ్యా Song Info

Detailed information regaring song నీవుంటే నాకు చాలు యేసయ్య నీవెంటే నేను ఉంటానేసయ్యా.

Caption Detail

Song Video

Song Lyrics

నీవుంటే నాకు చాలు యేసయ్య
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)

నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) || నువ్వుంటే నాకు చాలు ||

1) ఎన్ని భాధలున్నానూ ఇబ్బందులైనా
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) || నీ మాట చాలయ్యా ||

2) బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనా
అలాలు ముంచి వేసినా ఆశలు అనాగారినా (2) || నీ మాట చాలయ్యా ||

3) ఆస్తులన్నీ పోయినా అనాతగా మిగిలినా
ఆప్తులే విదానాదినా ఆరోగ్యం క్షీణించినా (2) || నీ మాట చాలయ్యా ||

4) నీకు ఇలాలో ఏది లేదు ఆసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాడిల సమానము (2) || నీ మాట చాలయ్యా ||

Neevunte Naaku Chaalu Yesayyaa
Neevente Nenu Untaanesayyaa } 2

Nee Maata Chaalayyaa Nee Choopu Chaalayyaa
Nee Thodu Chaalayyaa Nee Needa Chaalayyaa } 2 || Neevunte ||

i) Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
Entha Kashtamochchinaa Nishtooramainanoo } 2 || Nee Maata ||

ii) Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa } 2 || Nee Maata ||

iii) Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa } 2 || Nee Maata ||

iv) Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu } 2 || Nee Maata ||

Write a comment