What is the heart of this love
Movie: Aarya2 Banner: Aditya Arts Producer: B.V.S.N. Prasad Director: Sukumar Music Director: Devisri Prasad Song: Uppenantha ee Premaki Singer: K.K. Lyricist: Balaji
What is the heart of this love Song Info
Detailed information regaring song What is the heart of this love.
Caption
Detail
Movie
Aarya2
Banner
Aditya Arts
Producer
B.V.S.N. Prasad
Director
Sukumar
Music Director
Devisri Prasad
Song
Uppenantha ee Premaki
Singer
K.K.
Lyricist
Balaji
Song Video
Song Lyrics
ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో... చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో... తియ్యనైన ఈ బాధకి..ఉప్పునీరు కంట దేనికో... రెప్పపాటు దూరానికే..విరహం ఎందుకో... ఓ..నిన్ను చూసే ఈ కళ్ళకీ..లోకమంత ఇంక ఎందుకో... రెండు అక్షరాల ప్రేమకీ..ఇన్ని శిక్షలెందుకో... ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా... ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా... ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా... ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా... ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో... చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో... కనులలోకొస్తావు కలలు నరికేస్తావు... సెకనుకోసారైనా చంపేస్తావు... మంచులా ఉంటావు మంటపెడుతుంటావు... వెంట పడి నా మనసు మసిచేస్తావు... తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి... గుచ్చుకోకు ముల్లుల మరీ గుండెల్లో సరాసరి... ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా... ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా... ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో... చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో... చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే... మబ్బులే పోగేసి కాల్చెయ్యనా... చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే... తొలకరే లేకుండా పాతెయ్యనా... నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే... నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే... ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా... ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా... ఐ లవ్ యు...నా ఊపిరి ఆగిపోయినా... ఐ లవ్ యు.. నా ప్రాణం పోయినా... ఉప్పెనంత ఈ ప్రేమకి..గుప్పెడంత గుండె ఏమిటో... చెప్పలేని ఈ హాయికి..భాషే ఎందుకో... Uppenantha ee premaki guppedantha gunde emito Chepaleni ee hayiki bhashe enduko Thiyyanaina ee badhaki uppuneeru kanta deniko Reppapatu dooranike viraham enduko Oo.. ninnu chuse ee kallaki lokamantha inka enduko Rendu aksharala premaki inni sikshalenduko I love you naa oopiri aagipoyina, I love you naa pranam poyina (2) Uppenantha... Charanam 1: Kanulalokastavu kalalu narikesthavu Seconukosaraina champesthavu Manchula untavu manta peduthuntavu Ventapadi naa manasu masi chesthavu Tesukunte nuvu oopiri posukunta aayuve cheli.. Guchukoku mullamari gundello sarasari I love you naa oopiri aagipoyina, I love you naa pranam poyina Uppenantha... Charanam 2: Chinukule ninu taki merisipotanante Mabbule Pogesi Klacheyyanaa.. Chilakale nee paluku tirigi palikayante Tolakare lekunda paateyanaa Ninnu kori poolu takite narkutanu poola totanee Ninnu chuste aa chotane todesta aa kalanee I love you naa oopiri aagipoyina, I love you naa pranam poyina (2) Uppenantha ee premaki guppedantha gunde emito Cheppaleni ee hayiki Bashe enduko…Download This Lyrics Now
Download LyricsMovie : Aarya2 Banner : Aditya Arts Producer : B.V.S.N. Prasad Director : Sukumar Music Director : Devisri Prasad Song : Uppenantha ee Premaki Singer : K.K. Lyricist : Balaji
Write a comment