Vennelave Vennelave Song Lyrics

Merupu Kalalu is a 1997 indian teluguu dubbed movie starring Aravind Swami, Prabhudeva, Kajol, Nassar, SP Balasubrahmanyam, VK Ramaswamy in lead roles which directed by Rajiv Menon, Produced by M. Saravanan, M. Balasubramanian, M. S. Guhan and music composed by A. R. Rahman

Vennelave Vennelave Song Lyrics Song Info

Detailed information regaring song Vennelave Vennelave Song Lyrics.

Caption Detail

Song Video

Song Lyrics

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా ... వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం పిల్లా ఆ . పిల్లా ఆ . భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా . పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా ఈ పూవుల్లో తడి అందాలే అందాలే ఈ వేళా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా ... ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ పిల్లా ఆ. పిల్లా ఆ. పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా ఆ వయసే రసాల విందైతే . ప్రేమల్లే ప్రేమించు . వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా ... వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... Vennelave Vennelave Minne Daati Vastaava Virahana Jodi Neevay Hey Vennelave Vennelave Minne Daati Vastava Virahana Jodi Neevay hey Instrumentals Vennelavey Vennelavey Minney Dati Vastaava Virahana Jodi Neeve Neeku Booloku La Kannu Sokemunde Poddu Telareloga Pampista Idi Sarasaala Toli Paruvaala Jata Sayentra Saiyanna Mandaram Idi Sarasaala Toli Paruvala Jata Sayentra Saiyanna Mandaram Chali Andhala Cheli Muddade Chiru Muggallo Siggesi Punnagam Pilla Pilla Boolokam Taaraaku Kannu Mooye Vella Padedu Kusumallu Vocchagantey Meena Ee Poovullalo Tadi Andallo Andalle Ee Velaa Vennelave Vennelave Minne Daati Vastaava Virahana Jodi Neeve Neeku Booloku La Kannu Sokemunde Poddu Telareloga Pampista Instrumentals Continue Etayina Gaganamuto Nilipe Varevaranta Kougitlo Chikkupade Galiki Addevaranta Idi Gili Gili Vasantame Aadinchey Hrudayamulo Vennelale Ragilinche Varevvaru Pilla Pilla Pudota Nidharo Mane Poole Varinchu Vela Poo Teega Kallalo Kalla Tene Grahinchu Vela Aa Vayase Rassala Vindaite Premalle Preminche Vennelave Vennelave Minne Daati Vastava Virahana Jodi Neeve Neeku Booloku La Kannu Sokemunde Poddu Telareloga Pampiste

Download This Lyrics Now

Download Lyrics

Related posts

Write a comment