Uppenantha Gundeki

Arya 2 Movie Songs - Uppenantha Gundeki

Uppenantha Gundeki Song Info

Detailed information regaring song Uppenantha Gundeki.

Caption Detail

Song Video

Song Lyrics

ఉప్పెనంత ఈ ప్రేమకీ - గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ - భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ - ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే - విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కలలకీ - లోకమంతా ఇక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ - ఇన్ని ఎఫెక్షన్లెందుకో ఐ లవ్ యు - నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా ఐ లవ్ యు - నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా // ఉప్పెనంత // చరణం 1: కనులలోకొస్తావు - కలలు నరికేస్తావు సేకనుకోసారైనా చంపేస్తావు - మంచులా ఉంటావు మంట పెడుతుంటావు - వెంటపడి నా మనసు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు - ఊపిరి పోసుకుంట ఆయువే చెలీ గుచ్చుకోకు ముళ్ళలా - మరే గుండెల్లో సరాసరి ఐ లవ్ యు - నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా // ఉప్పెనంత // చరణం 2: చినుకులే నిను తాకి - మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చేయ్యనా - చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే - తొలకరే లేకుండా పాతేయ్యనా నిను కోరి పూలు తాకితే - నరుకుతాను పూలతోటనే నిన్ను చూస్తే ఉన్నచోట - తోడేస్తా ఆ కళ్ళనే ఐ లవ్ యు - నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు - నా ప్రాణం పోయినా // ఉప్పెనంత //

Download This Lyrics Now

Download Lyrics

Write a comment