Last Update - 24 Sep 2020

The Life Of Ram [ద లైఫ్ ఆఫ్ రామ్]

The Life Of Ram [ద లైఫ్ ఆఫ్ రామ్]

సినిమా: జాను దర్శకుడు: సి ప్రేమ్‌కుమార్ గానం: ప్రదీప్ కుమార్ సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి తారాగణం: శర్వానంద్‌, సమంత

"The Life Of Ram [ద లైఫ్ ఆఫ్ రామ్]" Song Info

Detailed information regarind song The Life Of Ram [ద లైఫ్ ఆఫ్ రామ్].

Caption Detail
సినిమా జాను
దర్శకుడు సి ప్రేమ్‌కుమార్
గానం ప్రదీప్ కుమార్
సంగీతం గోవింద్ వసంత
సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి
తారాగణం శర్వానంద్‌, సమంత

Song Lyrics

ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా…
ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా.

ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా..
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా..

కదలని ఓ శిలనే అయినా… త్రృటిలో కరిగే కలనే అయినా…
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా….
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… ఉంటానంటున్న… ఏదో ఒక బదులై
నను చెరపొద్దని .. కాలాన్నడుగుతు ఉన్నా…

నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు ..
దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..
నా ఊపిరిని ఇన్మాలుగ ..
తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది…
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

ఉదయం కాగానే.. తాజగా పుడుతూ ఉంటా ..
కాలం ఇపుడే నను కనదా..

అనగనగా అంటూ నే ఉంటా… ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా..

గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక ..
కాలు నిలవదు యే చోటా..
నిలకడగ యే చిరునామా లేక …
యే బదులు పొందని లేఖ..
ఎందుకు వేస్తుందో కేక ….. మౌనంగా

నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు ..
దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..
నా ఊపిరిని ఇన్మాలుగ ..
తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది…
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

లోలో ఏకాంతం .. నా చుట్టూ అల్లిన లోకం..
నాకే సొంతం అంటున్నా… విన్నారా …
నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న …
రాకూడదు ఇంకెవరైనా..

అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న…
ఎంతో ఊరిస్తూ ఉంది.
జాబిల్లి అంత దూరానున్నా.. వెన్నెలెగా చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి…

తానే.. నానే.. నానినే….

Download Lyrics

Song Video

సినిమా : జాను దర్శకుడు : సి ప్రేమ్‌కుమార్ గానం : ప్రదీప్ కుమార్ సంగీతం : గోవింద్ వసంత సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి తారాగణం : శర్వానంద్‌, సమంత

Did you find this lyrics helpful? X