Thammudu Movie Video Edola Undi Song Pawan Kalyan Preeti

Tammudu Song: Edola Vundi Cast Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Gowitrikar, Achyuth Singer: Ramana Gogula Lyrics: Surendra Krishna Director: PA Arun

Thammudu Movie Video Edola Undi Song Pawan Kalyan Preeti Song Info

Detailed information regaring song Thammudu Movie Video Edola Undi Song Pawan Kalyan Preeti.

Caption Detail
Movie Tammudu
Song Edola Vundi
Cast Pawan KalyanPreeti JhangianiAditi GowitrikarAchyuth
Singer Ramana Gogula
Lyrics Surendra Krishna
Director PA Arun Prasad
Producer Burugupalli Sivaramakrishna
Music Ramana Gogula

Song Video

Song Lyrics

పల్లవి: ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే She Looks Just Like Monalisa స్మైలిస్తే ఒక థ్రిల్లేరా She Opens My Heart, God! She Is So Cute చెలి వదనం సుమకుసుమం రా హేయ్ Are You In Love? Yes Yes I Am In Love Tell Me హేయ్ Are You In Love? Yes Yes I Am In Love అరే కొంపతీసి లవ్?లో పడిపోయాడేటి? పిల్లోయీ... మది సంగీతం పాడింది పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే చరణం 1: పిల్లోయీ... మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైనా నా తనువు తాకగా మది పులకరించదా తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్న బోవదా శెలవంటూ సాగదా She Looks Just Like Monalisa స్మైలిస్తే ఒక థ్రిల్లేరా She Opens My Heart, God! She Is So Cute చెలి వదనం సుమకుసుమం రా హేయ్ Are You In Love? Yes Yes I Am In Love Tell Me హేయ్ Are You In Love? Yes Yes I Am In Love చరణం 2: ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే She Looks Just Like Monalisa స్మైలిస్తే ఒక థ్రిల్లేరా She Opens My Heart, God! She Is So Cute చెలి వదనం సుమకుసుమం రా హేయ్ Are You In Love? Yes Yes I Am In Love Tell Me హేయ్ Are You In Love? Yes Yes I Am In Love ఒరేయ్ మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడేంట్రోయ్ పిల్లోయీ... మది సంగీతం పాడింది పిల్లోయీ... ప్రేమే నాలో ఆడింది లవ్?లో పడ్డావా... అరె లవ్?లో పడ్డాను లవ్?లో పడ్డావా... Yes Yes I Am In Love రేయ్ రేయ్ లవ్?లో పడ్డావా... ఔన్రా లవ్?లో పడ్డాను లవ్?లో పడ్డవా... Yes Yes I Am In Love

Download This Lyrics Now

Download Lyrics

Movie : Tammudu Song : Edola Vundi Cast : Pawan KalyanPreeti JhangianiAditi GowitrikarAchyuth Singer : Ramana Gogula Lyrics : Surendra Krishna Director : PA Arun Prasad Producer : Burugupalli Sivaramakrishna Music : Ramana Gogula

Related posts

Write a comment