Sulthana Lyrical(Telugu) | KGF Chapter 2 | RockingStar Yash | Prashanth Neel | Ravi Basrur | Hombale
Watch Sulthana Lyrical Video Song From KGF Chapter 2 Telugu Movie
Sulthana Lyrical(Telugu) | KGF Chapter 2 | RockingStar Yash | Prashanth Neel | Ravi Basrur | Hombale Song Info
Detailed information regaring song Sulthana Lyrical(Telugu) | KGF Chapter 2 | RockingStar Yash | Prashanth Neel | Ravi Basrur | Hombale.
Caption
Detail
Song Name
Sulthana
Movie
KGF Chapter 2
Female
Harini Ivaturi
Music Director
Ravi Basrur
Lyrics
Ramajogayya Sastry
Song Video
Song Lyrics
రణ రణ రణ రణ ధీర
గొడుగెత్తె నీలి గగనాలు
రణ రణ రణ రణ ధీర
పదమొత్తె వేల భువనాలు
రణ రణ రణ రణ ధీర
తలవంచె నీకు శిఖరాలు
రణ రణ రణ రణ ధీర
జేజేలు పలికే ఖనిజాలు
నిలువెత్తు నీ కడము
ముష్కరులపాళి ఉక్కు సమ్మెట
అనితరము నీ పదము
అమావాస్య చీల్చు అగ్గిబావుట
రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుధన్నే ఓదార్పు
మా బతుకిధిగో నీకై ముడుపు
నడిపించరా తూరుపు వైపు
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
కధమెత్తిన బలవిక్రముడై
దురితమతులు పని పట్టు
పెట్టెగిన ప్రతి వైరుకల
పుడమి ఒడికి బలిపెట్టు
యే కట్టకటిక రక్కసుడే ఒక్కోక్కడు
వేటుకోకడు ఒరిగెట్టు వెంటపాడు
సమరాగమన సమవర్తివై నేడు
శత్రుజనుల ప్రాణాలపైనబడును
తథ్యముగ జరిగి తీరవాలె
కిరాతక దైత్యుల వేట
ఖచ్చితముగ నీ ఖడ్గ సిరి
గురితప్పడెపుడు ఈ కోట
రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుధన్నే ఓదార్పు
మా బతుకిధిగో నీకై ముడుపు
నడిపించరా తూరుపు వైపు
జై జై జై
జై జై జై
రణ రణ రణ రణ ధీర
గొడుగెత్తె నీలి గగనాలు
రణ రణ రణ రణ ధీర
పదమొత్తె వేల భువనాలు
రణ రణ రణ రణ ధీర
తలవంచె నీకు శిఖరాలు
రణ రణ రణ రణ ధీర
జేజేలు పలికే ఖనిజాలు
నిలువెత్తు నీ కడము
ముష్కరులపాళి ఉక్కు సమ్మెట
అనితరము నీ పదము
అమావాస్య చీల్చు అగ్గిబావుట
రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుధన్నే ఓదార్పు
మా బతుకిధిగో నీకై ముడుపు
నడిపించరా తూరుపు వైపు
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
Song Name : Sulthana Movie : KGF Chapter 2 Female : Harini Ivaturi Music Director : Ravi Basrur Lyrics : Ramajogayya Sastry
Write a comment