Sri Mahalakshmi Astakam With Telugu Lyrics | Lakshmi Devi Songs

Sri Mahalakshmi Astakam With Telugu Lyrics | Lakshmi Devi Songs

Sri Mahalakshmi Astakam With Telugu Lyrics | Lakshmi Devi Songs Song Info

Detailed information regaring song Sri Mahalakshmi Astakam With Telugu Lyrics | Lakshmi Devi Songs.

Caption Detail

Song Video

Song Lyrics

నమస్తేస్తు మహామాయే - శ్రీ పీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే| 1 నమస్తే గరుడారూషఢే - డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే| 2 సర్వజ్ఞే సర్వవరదే - సర్వదుష్టభయంకరి సర్వదుఃకహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే| 3 సిద్ధిబుద్ధిప్రదే దేవి - భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే| 4 ఆద్యంతరహితే దేవి - ఆదిశక్తే మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే - మహాలక్ష్మీ ర్నమో స్తుతే| 5 స్థూలసూక్ష్మే మహారౌద్రే - మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే| 6 పద్మాసనస్థితే దేవి - పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతర్‌ - మహాలక్ష్మీ ర్నమో స్తుతే| 7 శ్వేతాంబరధరే దేవి - నానాలంకారభూషితే జగత్థ్సితే జగన్మాతర్‌ - మహాలక్ష్మీ ర్నమో స్తుతే| 8 మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం - యః పఠే ద్భక్తిమా న్నరః సర్వసిద్ధి మావాప్నోతి - రాజ్యం ప్రాప్నోతి సర్వదా| 9 తేకకాలే పఠే న్నిత్యం - మహాపపావినాశనమ్‌ ద్వికాలం యః పఠే న్నిత్యం - ధనధాన్యసమన్వితః| 10 త్రికాలం యః పఠే న్నిత్యం - మహాశత్రువినాశనం మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం - ప్రసన్నా వరదా శుభా| 11 ఇతిఇంద్రకృతమహాలక్ష్మ్యష్టకం

Download This Lyrics Now

Download Lyrics

Related posts

Write a comment