Sri Lalitha Sahasranamam in Telugu
Lalita Sahasranama is a text from Brahmanda Purana. It is A Sacred Text To The Hindu Worshippers of The Goddess Lalita Devi, Lalita Sahasranamam Contains The Thousand Names of The Hindu Mother Goddess Lalita. The Names Are Organized in A Hymns (Stotras). Lalita Sahasranamam.
Sri Lalitha Sahasranamam in Telugu Song Info
Detailed information regaring song Sri Lalitha Sahasranamam in Telugu.
Caption
Detail
Song Video
Song Lyrics
ఓమ్ ॥
అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః
కరన్యాసః
ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః
అంగన్యాసః
ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః
ధ్యానం
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ ।
అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1 ॥
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ ।
సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ ॥ 2 ॥
సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం
సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ ।
అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ ॥ 3 ॥
సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥ 4 ॥
లమిత్యాది పంచపూజాం విభావయేత్
లం పృథివీ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి
హం ఆకాశ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి
యం వాయు తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి
రం వహ్ని తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి
వం అమృత తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి
సం సర్వ తత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥
హరిః ఓం
శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥
మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా ।
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా ॥ 3 ॥
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా ॥ 4 ॥
అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ।
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ॥ 5 ॥
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా ।
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా ॥ 6 ॥
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా ।
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ॥ 7 ॥
కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా ।
తాటంక యుగళీభూత తపనోడుప మండలా ॥ 8 ॥
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః ।
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా ॥ 9 ॥
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా ।
కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ॥ 10 ॥
నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ ।
మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ॥ 11 ॥
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా ।
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ॥ 12 ॥
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా ।
రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా ॥ 13 ॥
కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ।
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ ॥ 14 ॥
లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా ।
స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా ॥ 15 ॥
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ ।
రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా ॥ 16 ॥
కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా ।
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ॥ 17 ॥
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా ।
గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ॥ 18 ॥
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా ।
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ॥ 19 ॥
శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా ।
మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః ॥ 20 ॥
సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా ।
శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥
సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా ।
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా ॥ 22 ॥
మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ ।
సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ ॥ 23 ॥
దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా ।
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ॥ 24 ॥
సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా ।
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ॥ 25 ॥
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా ।
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥ 26 ॥
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా ।
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ॥ 27 ॥
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా ।
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ॥ 28 ॥
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా ।
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ॥ 29 ॥
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా ।
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥ 30 ॥
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా ।
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ॥ 31 ॥
కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః ।
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ॥ 32 ॥
కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా ।
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ॥ 33 ॥
హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః ।
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34 ॥
క
Write a comment