Something smiles when listening to love

Movie Name: Aarya Director : Sukumar Producer : Dil Raju Music Director : Devi Sri Prasad Cast : Allu Arjun, Anuradha

Something smiles when listening to love Song Info

Detailed information regaring song Something smiles when listening to love .

Caption Detail
Movie Name Aarya
Director Sukumar
Producer Dil Raju
Music Director Devi Sri Prasad
Cast Allu Arjun, Anuradha

Song Video

Song Lyrics

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చెయ్యదా ప్రేమబాటలో పయనం దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిత్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతిమాట వేదం నువ్వుంటే ప్రతిపలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం ఓ... ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే Edo.. priyaraagam vintunnaa.. chirunavullo Premaa.. aa sandadi needenaa Edo.. nava naatyam choostunnaa.. sirimuvvallo Premaa.. aa savvadi.. needenaa Ittaage kalakaalam.. choodaalanukuntunnaa Itupainaa ee swapnam.. kariginchaku emainaa Premaa.. o premaa.. chirakaalam naavente Nuvvunte nijamegaa swapnam Nuvvunte prati maataa satyam Nuvvunte manasantaa edo teeyani sangeetam Nuvvunte prati adugu andam Nuvvunte prati kshanamu swargam Nuvvunte ika jeevitamantaa edo santosham Oh.. paata paadadaa.. mounam Puri vippi aadadaa.. praanam Adavinaina.. poodota cheyadaa.. premabaatalo payanam Daarichoopadaa.. soonyam Aracheta vaaladaa.. swargam Elladaati paravallu tokkadaa.. velluvaina aanandam Premaa.. nee saavaasam.. naa swaasaku sangeetam Premaa.. nee saannityam.. naa oohala saamraajyam Premaa.. o premaa.. gundello kalakaalam Nuvvunte prati aasa sontam Nuvvunte chirugaale gandham Nuvvunte endaina kaada challani saayantram Nuvvunte prati maataa vedam Nuvvunte prati paluku raagam Nuvvunte chirunavvulatone nindenu ee lokam Oh.. unnachota.. unnaanaa Aakaasam.. andukunnaanaa Cheliyaloni.. ee kotta sambaram.. naaku rekka todigenaa Munigi telutunnaanaa.. ee mucchataina muripaanaa Aameloni.. aananda saagaram.. nannu munchu samayaanaa Hariville nannalle.. ee rangulu nee valle Sirimallela vaagalle.. ee vennela neevalle Premaa.. o premaa.. idi saaswatamanukonaa Nuvvunte digulantoo raade Nuvvunte velugantoo pode Nuvvunte mari maatalu kooda paataipotaaye Nuvvunte edurantoo lede Nuvvunte alupantoo raade Nuvvunte e kashtaalaina ento ishtaale

Download This Lyrics Now

Download Lyrics

Movie Name : Aarya Director : Sukumar Producer : Dil Raju Music Director : Devi Sri Prasad Cast : Allu Arjun, Anuradha

Write a comment