So So Ga Full Video Song | Manchi Rojulochaie Songs | Santosh | Maruthi | Anup Rubens | Sid Sri Ram

Watch & Enjoy #SoSoGa Full Video Song #ManchiRojulochaie Movie.

So So Ga Full Video Song | Manchi Rojulochaie Songs | Santosh | Maruthi | Anup Rubens | Sid Sri Ram Song Info

Detailed information regaring song So So Ga Full Video Song | Manchi Rojulochaie Songs | Santosh | Maruthi | Anup Rubens | Sid Sri Ram.

Caption Detail

Song Video

Song Lyrics

Lyrics In English: So So Ga Unna Nanne So Special Ye Chesaavule Sologaa Ne Borai Unte Soul-Ayi Nindaave Mundara Vere Andagatthelunnaa Pakkakupove Naa Kalle Endarilona Entha Dhooramunna Nee Choopu Nannu Allenaa Chinni Baby… Muddhu Baby Love You Baby… Nuv Naa Baby Okate Okatele… Nuvu Nenu Okatele Thanuvulu Rendainaa… Oopiri Okatele Okate Okatele… Nuvu Nenu Okatele Oohalu Okate… Dhaarulu Okate Mana Iddharidhi Gamyamu Okate So So Ga Unna Nanne So Special Ye Chesaavule Sologaa Ne Borai Unte Soul-Ayi Nindaave Nee Peru Raasi Naa Kallallone Achhesinaane Naa Gundellone Pedavulapainaa Muddhe Aduguthaane Kaatuka Cheripe Kanneere Raaneene, Veediponu Ninne Chinni Baby… Muddhu Baby Love You Baby… Nuv Naa Baby Okate Okatele… Nuvu Nenu Okatele, (Okatele) Thanuvulu Rendainaa… Oopiri Okatele, (Okatele) Okate Okatele… Nuvu Nenu Okatele, Oo Oo Oohalu Okate… Dhaarulu Okate Mana Iddharidhi Gamyamu Okate So So Ga Unna Nanne So Special Ye Chesaavule Sologaa Ne Borai Unte Soul-Ayi Nindaave Lyrics In Telugu: సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకుపోవే నా కళ్ళే ఎందరిలోన ఎంతదూరమున్న నీ చూపు నన్ను అల్లేనా చిన్ని బేబీ… ముద్దు బేబీ లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే ఊహలు ఒకటే… దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే నీపేరు రాసి నా కళ్ళల్లోనే అచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనా ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే, వీడిపోను నిన్నే చిన్ని బేబీ… ముద్దు బేబీ లవ్ యూ బేబీ… నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, (ఒకటేలే) తనువులు రెండైనా… ఊపిరి ఒకటేలే, (ఒకటేలే) ఒకటే ఒకటేలే… నువు నేను ఒకటేలే, ఓ ఓ ఊహలు ఒకటే… దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే

Download This Lyrics Now

Download Lyrics

Write a comment