Shivashtakam [Full Song] Lyrics in Telugu | శివాష్టకం

Shiv Bhajan: Shivashtakam Title: Shiva Roopa Darshan Singer: S.P. Balasubrahmaniam Music Director: S.P. Balasubrahmaniam Lyricist: Traditional Music Label: T-Series

Shivashtakam [Full Song] Lyrics in Telugu | శివాష్టకం Song Info

Detailed information regaring song Shivashtakam [Full Song] Lyrics in Telugu | శివాష్టకం.

Caption Detail
Singer S.P. Balasubrahmaniam

Song Video

Song Lyrics

ప్రభుం ప్రాణ నాథం, విభుం విశ్వ నాథం, జగన్నాథ న్నాథం, సదానంద భాజం; భవద్భవ్య భుతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశాన మీడే.||1|| గళే రుండమాలం, తనౌ సర్పజాలం, మహాకాల కాలం, గణేసాది పాలం; జటాజూటగంగోత్త రం గైర్వి శిష్యం, శివం శంకరం శంభు మీశాన మీడే.||2|| ముదామాకరం మండనం మండయంతం, మహామండలం భస్మభుశాధరం తం; అనాదిం హ్యపారం మహామోహమారం, శివం శంకరం శంభు మీశాన మీడే.||3|| వటాధోనివాసం మహాట్టాట్టహాసం, మహాపాపనాశం సదా సుప్రకాశం; గిరీశం, గణేశం, సురేశం, మహేశం, శివం శంకరం శంభు మీశాన మీడే.||4|| గిరీంద్రాత్మజా సంగృహీతార్ధ దేహం, గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహం; పరబ్రహ్మ బ్రహ్మాదిబిల్ల్వద్యమానం, శివం శంకరం శంభు మీశాన మీడే.||5|| కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం, పదామ్భోజ నమ్రాయ కామం దధానం; బలీవర్ధయానం సురాణం ప్రథానం, శివం శంకరం శంభు మీశాన మీడే.||6|| శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం, త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రమ్; అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశాన మీడే.||7|| హరం సర్పహారం చితాభూవిహారం, భవం వేదసారం సదా నిర్వికారం; శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశాన మీడే.||8|| స్వయం యః ప్రభాతే నరశ్శూలపాణే, పఠేత్ స్తోత్రరత్నం త్రిహప్రాప్యరత్నం; సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం, విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి.||9|| ||శ్రీ శివాష్టక స్తోత్రం సంపూర్ణం||

Download This Lyrics Now

Download Lyrics

Singer : S.P. Balasubrahmaniam

Write a comment