Seethakaalam Full Video Song - S/o Satyamurthy Video Songs - Allu Arjun, Samantha, Nithya Menon
Watch & Enjoy :Seethakaalam Full Video Song from S/o Satyamurthy Movie,Starring Allu Arjun, Samantha.
Seethakaalam Full Video Song - S/o Satyamurthy Video Songs - Allu Arjun, Samantha, Nithya Menon Song Info
Detailed information regaring song Seethakaalam Full Video Song - S/o Satyamurthy Video Songs - Allu Arjun, Samantha, Nithya Menon.
Caption
Detail
Song Name
Seethakaalam
Movie Name
S/o Satyamurthy
Banner
Haarika
, Hassine Creations
Producer
S.Radha Krishna
Director
Trivikram
Cast
Allu Arjun,Samantha, Nithya Menon
Music
Devi Sri Prasad
Lyrics
Sri Mani
Singer
Yazin Nizar
Song Video
Song Lyrics
ఓ..శీతాకాలం సూర్యుడిలాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే
సాయంకాలం సరదా లాగా మొత్తంగా రావే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
శీతాకాలం సూర్యుడిలాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
ఇట్స్ లవ్ వెన్ యు ఫీల్ హాట్ ఇన్ కోల్డ్
ఇట్స్ లవ్ వెన్ యు నెవెర్ ఎవర్ గెట్ ఓల్డ్
ఇట్స్ నౌ వెన్ యు జస్ట్ యు అండ్ మి
హే గెట్ క్లోసేర్ అండ్ హోల్డ్ మి
పగలేదో రాత్రేదో తెలిసీ తెలియక నేను
మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను
ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను
రంగులు తగ్గిన రెయిన్ బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను
ఎ-ఫర్ అమ్మాయంటూ
బి - ఫర్ బీటే కొడుతూ
సి - ఫర్ సినిమా హీరోలా
తిరిగానే .. తిరిగానే
డి- ఫర్ డార్లింగ్ అంటూ
ఇ - ఫర్ ఎవ్రీ నైటూ
ఎఫ్ - ఫర్ ఫ్లడ్ లైటేసీ
వెతికానే .. వెతికానే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
శీతాకాలం సూర్యుడిలాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
ఓ..గా...ఓ..గా...ఓఓ....
When i see you i start hearing violins
Right there in the middle of silence
With the rest of the melody slowly fading in
Baby you are my symphony in all sense
గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ
ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను
వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను
నువ్వొచ్చీ కలిసాకే డిఫరెన్స్ ఎదో చూశాను
జి - ఫర్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ
ఎహ్ ఫర్ హమ్మింగ్ చేస్తూ
ఐ - ఫర్ ఐ లవ్ యూ చెబుతూ
తిరిగానే .. తిరిగానే
జె - ఫర్ జాబిలీ నువ్వు
కె - ఫర్ కౌగిలి నేను
ఎల్ - ఫర్ లైఫ్ టైమ్ నీతోనే
ఉంటానే .. ఉంటానే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
శీతాకాలం సూర్యుడిలాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
The sun rises and then it sets
But something new happened the day we met
They both same to be happening at the same time
I knew i had to make you mine
Song Name : Seethakaalam Movie Name : S/o Satyamurthy Banner : Haarika , Hassine Creations Producer : S.Radha Krishna Director : Trivikram Cast : Allu Arjun,Samantha, Nithya Menon Music : Devi Sri Prasad Lyrics : Sri Mani Singer : Yazin Nizar
Write a comment