Sanchari Song Lyrics
Song Credits: Singer: Anirudh Ravichander Music Director: Justin Prabhakaran Lyrics: Krishna Kanth
Sanchari Song Lyrics Song Info
Detailed information regaring song Sanchari Song Lyrics.
Caption
Detail
Singer
Anirudh Ravichander
Music Director
Justin Prabhakaran
Lyrics
Krishna Kanth
Song Video
Song Lyrics
Oho Oho Oho, Hey Hey Oho Oho Oho, Hey Hey Kottha Nelapai… Oho Oho Oho Kaali Santhakam… Oho Oho Oho Kondagaalitho… Oho Oho Oho Shwaasa Pampakam… Oho Oho Oho Taricha Hridayam Kaduthu Sneham Gelichaa Prathi Shikharam Oo Ho OoOo Brathuke Payanam Vadiley Jagadam Nuvu Panche Manche Malli Neeke Dorakadhaa Chal Chalo Chalo Sanchari Chal Chalo Chalo Chal Chalo Chalo Sanchari Chal Chalo Chethanaithe Lokamanthaa Haayi Nimpeyy… Oo Oo Oo Mailu Raayi Leni Dhooram Prema Ante… Oo Oo Oo Undhe Chinna Jeevitham Aa Prathikshanam Brathikeyaraa Cheripeyy Anchanaalani Mari Vishwam Mottham Neelo Neeke Dhorukuraa Chal Chalo Chalo Sanchari Chal Chalo Chalo Chal Chalo Chalo Sanchari Chal Chalo Chalo Chal Chalo Chalo Sanchari Chal Chalo ఓహో ఓహో ఓహో, హే హే ఓహో ఓహో ఓహో, హే హే కొత్త నేలపై… ఓహో ఓహో ఓహో కాలి సంతకం… ఓహో ఓహో ఓహో కొండగాలితో… ఓహో ఓహో ఓహో శ్వాస పంపకం… ఓహో ఓహో ఓహో తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం ఓ హో ఓఓ బ్రతుకే పయనం వదిలెయ్ జగడం నువు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా చల్ చలో చలో సంచారీ చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో చేతనైతే లోకమంతా హాయి నింపెయ్… ఓ హో ఓఓ మైలురాయే లేని దూరం ప్రేమ అంటే ఓ హో ఓఓ ఉందే చిన్న జీవితం ఆ ప్రతిక్షణం బ్రతికేయరా చెరిపెయ్ అంచనాలని మరి విశ్వం మొత్తం నీలో నీకే దొరుకురా చల్ చలో చలో సంచారీ చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో చలో చల్ చలో చలో సంచారీ చల్ చలోDownload This Lyrics Now
Download LyricsSinger : Anirudh Ravich , er Music Director : Justin Prabhakaran Lyrics : Krishna Kanth
Write a comment