|SambaramayeMaaurantaa |Latest Christmas Song 2021 |Prasad Nelapudi |Venkata Chaitanya |KY Ratnam
|సంబరమాయే మా ఊరంతా |Latest Christmas Song 2021-22 |Prasad Nelapudi |Venkata Chaitanya |KY Ratnam |TPF Singapore |4K SambaramayeMaaurantaa
|SambaramayeMaaurantaa |Latest Christmas Song 2021 |Prasad Nelapudi |Venkata Chaitanya |KY Ratnam Song Info
Detailed information regaring song |SambaramayeMaaurantaa |Latest Christmas Song 2021 |Prasad Nelapudi |Venkata Chaitanya |KY Ratnam.
Caption
Detail
Credits
Lyrics
Prasad Nelapudi
Producer
Mitra Nelapudi
Music & Tune
Bro.KY Ratnam
Singer
Bro.Venkata Chaitanya
Post Production
KY Ratnam Media
Mix Mastered
M Cyril Raj
Keyboard
KY Ratnam
Rhythm
Pavan Gogi
Live Duffs and Tapes
Anil and Team
Mandolin
SBN
Choruses
Revathi and Team
Violins
Sandy
Naadhaswaram
Bala
Recorded
2 keys Studio,SBN Studio, Everest Studio,KY Ratnam Studio
Song Video
Song Lyrics
సంబరమాయే మా ఊరంతా ఆ రక్షకుని రాకతో
దేశమా... ఆనందించుమా
నేస్తమా... ఆరాధించుమా
పల్లవి ; ఆదియందు ఉన్న దేవుడు
అద్వితీయ మహా దేవుడు
మనవాలి ముక్తి కొరకు రక్షకుడై
ఉదయించెను ఈ భువిపై |2|
చీకటి పోయెను మా ఇంట
నిండెను మా మది సంతోషంతో |2|
క్రిస్టమస్ సంబరమే మా ఊరంతా
ఆ రక్షకుని రాకతో
క్రిస్టమస్ ఆనందమే మా ఇంట
ఆ రక్షకుని వెలుగుతో ||2||
దేశమా.... ఆనందించుమ
నేస్తమా...... ఆరాధించుమ
||ఆదియందు||
Stanza: చీకటి పాపము తొలగించి
వెలుగుతో మనలను నింపుటకై
పాప శాపము పరిహరించి
పరిశుద్ధులగా చేయుటకై |2|
సర్వోన్నతమైన ఆ స్థలమును విడిచి
పశువులపాకకు యేతెంచేను |2|
ఎందరు అంగీకరించేదరో
అందరికీ దేవుని పిల్లాలగుటకు అధికారమిచ్చెను |2|
దేవుని పిల్లలగుటకు అధికారమిచ్చెను |చీకటి|
Stanza: మరణ ఛాయలు తొలగించి
జీవము మనలో నింపూటకై
అపరాధములన్ని తీసివేసి
నీతిమంతులుగా చేయుటకై
తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును ఓ.... ||తన||
ఎందరు నమ్మి విశ్వ సించేదరో అందరికీ రక్షణ భాగ్యమిచ్చి నిత్యజీవమిచ్చును |2|
రక్షణ భాగ్య మిచ్చి నిత్య జీవ మిచ్చును
||చికటి||
|| దేశమా||
Credits : Lyrics : Prasad Nelapudi Producer : Mitra Nelapudi Music & Tune : Bro.KY Ratnam Singer : Bro.Venkata Chaitanya Post Production : KY Ratnam Media Mix Mastered : M Cyril Raj Keyboard : KY Ratnam Rhythm : Pavan Gogi Live Duffs and Tapes : Anil and Team Mandolin : SBN Choruses : Revathi and Team Violins : Sandy Naadhaswaram : Bala Recorded : 2 keys Studio,SBN Studio, Everest Studio,KY Ratnam Studio
Write a comment