Saahore Baahubali Full Song With Lyrics | Prabhas | Bahubali Songs

Saahore Baahubali Full Song With Lyrics | Prabhas | Bahubali Songs

Saahore Baahubali Full Song With Lyrics | Prabhas | Bahubali Songs Song Info

Detailed information regaring song Saahore Baahubali Full Song With Lyrics | Prabhas | Bahubali Songs.

Caption Detail
Song Saahore Baahubali
Cast PrabhasAnushkaRanaTamannaah
Singer Daler Mehendi, M.M. Keeravaani, Mounima
Music Director M.M. Keeravaani
Music Label Lahari Music

Song Video

Song Lyrics

Saahore Baahubali Song Lyrics in Telugu భళి భళి భళి రా భళి సాహొరే బాహుబలి భళి భళి భళి రా భళి సాహొరే బాహుబలి జై హారతి నీకే పట్టాలి పట్టాలి భువనాలన్ని జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స ఆఆ.... జనని దీక్షా అచలం ఈ... కొడుకే కవచం... ఇప్పుడా అమ్మకే అమ్మవైనందుకా పులకరించిందిగా ఈ క్షణం.... అడువులు గుట్టాల్ మిట్టాల్ గమించు పిడికిట పిడుగుల్ పట్టి మించు అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు అవనికి స్వర్గాలె దించు అంత మహా బలుడైనా అమ్మ ఒడి పసివాడే శివుడైన భవుడైన అమ్మకు సాటి కాదంటాడే హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్సరభద్ర సముద్రస్స భళి భళి భళి రా భళి సాహొరే బాహుబలి భళి భళి భళి రా భళి సాహొరే బాహుబలి జై హారతి నీకే పట్టాలి పట్టాలి భువనాలన్ని జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి Saahore Baahubali Song Lyrics in English Bhali bhali bhali ra bhali Saahore Bahubali Bhali bhali bhali ra bhali Saahore Bahubali Jayaharathi neeke pattali pattali Bhuvanalanni jai kottali Gaganale chhathram pattali Heyssa rudhrassa Heysarabhadra samudhrassa (x4) Aaa janani dheeksha achalam Ee koduke kavacham Ippuda ammaki ammavainandhuka Pulakarinchindhigaa ee kshanam Adavulu guttal mittal gaminchu Pidikita pidugul patti minchu Arikula vargaal dhurgaal jayinchu Avaniki swargaale dhinchu Antha maha baludainaa Amma vodi pasivaade Shivudainaa bhavudaina Ammaki saati kadhantade Heyssa rudhrassa Heysarabhadra samudhrassa (x2) Heyssa rudhrassa Heyssa rudhrassa Heysarabhadra samudhrassa Heysarabhadra samudhrassa Heyssa rudhrassa Heysarabhadra samudhrassa (x5) Bhali bhali bhali ra bhali Saahore Bahubali Jayaharathi neeke pattali pattali (x2) Bhuvanalanni jai kottali Gaganale chhathram pattali

Download This Lyrics Now

Download Lyrics

Song : Saahore Baahubali Cast : PrabhasAnushkaRanaTamannaah Singer : Daler Mehendi, M.M. Keeravaani, Mounima Music Director : M.M. Keeravaani Music Label : Lahari Music

Write a comment