Rayini Aadadi Chesina Ramudiva
Raayini Adadi Chesina Ramudiva Lyrics penned by Acharya Athreya Garu, music score provided by KV Mahadevan Garu, and sung by S P Balu Garu & P Susheela Garu from Telugu cinema ‘Trisulam‘.
Rayini Aadadi Chesina Ramudiva Song Info
Detailed information regaring song Rayini Aadadi Chesina Ramudiva.
Caption
Detail
త్రిశూలం Movie Released Date
22nd December 1982
Director
K Raghavendra Rao
Producer
K Murari
Singers
S P Balasubramanyam, P Susheela
Music
KV Mahadevan
Lyrics
Acharya Athreya
Star Cast
Krishnam Raju, Sridevi, Raadhika, Jayasudha
Song Video
Song Lyrics
Raayini Adadi Chesina Ramudiva Lyrics in English Raayini Adadi Chesina Ramudiva Ganganu Thalapai Mose Sivudiva Raayini Aadadi Chesina Ramudiva Ganganu Thalapai Mose Shivudiva Emanukonu Ninnemanukonu Emanukonu Ninnemanukonu Nuvu Raayivi Kaavu Gangavu Kaavu Ne Raamudu Shivudu Kaane Kaanu Nuvu Raayivi Kaavu Gangavu Kaavu Ne Raamudu Shivudu Kaane Kaanu Thodanuko Neevaadanuko Thodanuko Neevaadanuko Nenenti Naakinthati Viluventi Nee Anthati Manishithoti Pellenti Neekenti Nuvu Chesina Thappenti Mullunodhili Aritaakuki Shikshenti Thappu Naadhi Kaadante Lokamopputhundha Nippulaanti Seethanaina Thappu Cheppakundha Adhi Kathe Kadhaa… Mana Katha Nijam Kadhaa Adhi Kathe Kadhaa… Mana Katha Nijam Kadhaa Ee Illu Thodichhina Nee Kaallu Naakennenno Janmalaku Kovellu Kovellu Kovelalo Divvellu Kanneellatho Veliginche Hrudayaalu Hrudayaalanu Veliginche Manishi Kadha Devudu Aa Devudiki Varasudu Maamulu Maanavudu Adhi Nuvve Kadhaa… Nenu Nuvve Kaadhaa Adhi Nuvve Kadhaa… Nenu Nuvve Kaadhaa Raayini Aadadi Chesina Ramudiva Ganganu Thalapai Mose Shivudiva Emanukonu Ninnemanukonu Thodanuko Neevaadanuko Nuvu Raayivi Kaavu Gangavu Kaavu Ne Raamudu Shivudu Kaane Kaanu Emanukonu Ninnemanukonu Thodanuko Neevaadanuko Raayini Adadi Chesina Ramudiva Lyrics in Telugu రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీవాడనుకో… తోడనుకో నీవాడనుకో నేనేంటి నాకింతటి విలువేంటి నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి నీకేంటి నువు చేసిన తప్పేంటి ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి తప్పు నాది కాదంటే… లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా తప్పు నాది కాదంటే.. లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా అది కథే కదా… మన కథ నిజం కాదా అది కథే కదా… మన కథ నిజం కాదా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీవాడనుకో ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు కోవెల్లు కోవెలలో దివ్వెల్లు కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు హృదయాలను వెలిగించే… మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు… మామూలు మానవుడు అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా నువు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీవాడనుకోDownload This Lyrics Now
Download LyricsDirector : K Raghavendra Rao Producer : K Murari Singers : S P Balasubramanyam, P Susheela Music : KV Mahadevan Lyrics : Acharya Athreya Star Cast : Krishnam Raju, Sridevi, Raadhika, Jayasudha
Write a comment