Puttene Prema Song Lyrics

Puttene Prema Song Lyrics penned by Bhaskara Bhatla, music composed & sung by Ram Miriyala from the Telugu cinema ‘Gully Rowdy‘, featuring Sandeep Kishan & Neha Hariraj Shetty.

Puttene Prema Song Lyrics Song Info

Detailed information regaring song Puttene Prema Song Lyrics.

Caption Detail

Song Video

Song Lyrics

Puttene Prema Song Lyrics penned by Bhaskara Bhatla, music composed & sung by Ram Miriyala from the Telugu cinema ‘Gully Rowdy‘, featuring Sandeep Kishan & Neha Hariraj Shetty. Puttene Premaa Padagottene Premaa Em Cheshaavo Emo Gadammaa Inthalo Premaa Anthalo Komaa Athalaakuthalam Avuthunnaanammaa Nee Perento Cheppu Koncham Ottesukunta Nee Oorento Cheppu Pette Sardhesukunta Cellu NumberNi Cheppu Ringu Ichhesukunta Manchi Date Unte Cheppu Pelli Chesesukunta Puttene… Ye Ye, Puttene… Ye Ye Puttene Premaa Padagottene Premaa Em Cheshaavo Emo Gadammaa Inthalo Premaa Anthalo Komaa Athalaakuthalam Avuthunnaanammaa Katthulatho Eppudu Kallolamgaa Unde Dhaarullo Puvvulaaga Merisaave… Oo OoOo Oo Moga Purugulatho Chiraakugaa Unde Jeevithamlo Aada Vaasanipude Choopaave Nee Castento Cheppu… Nenu Maarchesukunta Nee Tastento Cheppu… Nenu Vanta Nerchesukunta Nuvvu Cheppedhi Cheppu… Nenu Oppesukunta Naannakappunte Cheppu… Nenu Theerchesukunta Puttene… Ye Ye, Puttene… Ye Ye Puttene Premaa Padagottene Premaa Em Cheshaavo Emo Gadammaa Domatera Laaga Ussoorani Unde Naa Life Vendi Tera Chesaave… Oo OoOo Okka Navvuthone Kundi Laanti Bujji Gundelona Premavitthanaale Jallesaave Nee Ishtaalu Jeppu ListU Raasesukunta Nee Kashtaalu Jeppu Netthimeedesukunta Emi Kaavaalo Jeppu GiftU Ichhesukunta Nuvvu Kaadhante Jeppu Nenu Uresukunta Puttene… Ye Ye, Puttene… Ye Ye Puttene Premaa Padagottene Premaa Em Cheshaavo Emo Gadammaa Inthalo Premaa Anthalo Komaa Athalaakuthalam Avuthunnaanammaa పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా ఏం చేశావో ఏమో గదమ్మా… ఆ ఆఆ ఇంతలో ప్రేమా అంతలో కోమా అతలాకుతలం అవుతున్నానమ్మా నీ పేరేంటో చెప్పు కొంచం ఒట్టేసుకుంట నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంట సెల్లు నెంబర్ని చెప్పు రింగు ఇచ్చేసుకుంట మంచి డేటుంటే చెప్పు పెళ్లి చేసేసుకుంట పుట్టెనే… ఏ ఏ, పుట్టెనే… ఏ ఏ పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా ఏం చేశావో ఏమో గదమ్మా ఇంతలో ప్రేమా అంతలో కోమా అతలాకుతలం అవుతున్నానమ్మా కత్తులతో ఎప్పుడూ కల్లోలంగా ఉండే దారుల్లో పువ్వులాగ మెరిసావే… ఓ ఓ ఓఓ మొగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో ఆడవాసనిపుడే చూపావే నీ క్యాస్ట్ ఏంటో చెప్పు… నేను మార్చేసుకుంట నీ టేస్ట్ ఏంటో చెప్పు… నేను వంట నేర్చేసుకుంట నువ్వు చెప్పేది చెప్పు… నేను ఒప్పేసుకుంట నాన్నకప్పుంటే చెప్పు… నేను తీర్చేసుకుంట పుట్టెనే… ఏ ఏ, పుట్టెనే… ఏ ఏ పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా ఏం చేశావో ఏమో గదమ్మా దోమ తెరలాగా ఉస్సూరని ఉండే నా లైఫు వెండితెర చేసావే… ఓ ఓఓ ఒక్క నవ్వుతోనే కుండీ లాంటి బుజ్జి గుండెలోన ప్రేమవిత్తనాలే జల్లేసావే నీ ఇష్టాలు జెప్పు లిస్టు రాసేసుకుంట నీ కష్టాలు జెప్పు నెత్తిమీదేసుకుంట ఏమి కావాలో జెప్పు గిఫ్టు ఇచ్చేసుకుంట నువ్వు కాదంటే జెప్పు నేను ఉరేసుకుంట పుట్టెనే… ఏ ఏ, పుట్టెనే… ఏ ఏ పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా ఏం చేశావో ఏమో గదమ్మా ఇంతలో ప్రేమా అంతలో కోమా అతలాకుతలం అవుతున్నానమ్మా

Download This Lyrics Now

Download Lyrics

Related posts

Write a comment