Oh Sita Hey Rama Lyrics – Sita Ramam | SPB Charan ఓ సీతా హే రామ సాహిత్యం – సీతా రామం | SPB చరణ్
సీతా రామం సినిమా నుండి తెలుగులో ఓ సీతా హే రామ లిరిక్స్. ఇది SPB చరణ్ & రమ్య బెహరా పాడిన తెలుగు రొమాంటిక్ సాంగ్ లిరిక్స్. ఈ పాటకు సాహిత్యం అనంత్ శ్రీరామ్ అందించగా, సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక, సుమంత్ జంటగా నటించిన చిత్రం సీతా రామం.
Oh Sita Hey Rama Lyrics – Sita Ramam | SPB Charan ఓ సీతా హే రామ సాహిత్యం – సీతా రామం | SPB చరణ్ Song Info
Detailed information regaring song Oh Sita Hey Rama Lyrics – Sita Ramam | SPB Charan ఓ సీతా హే రామ సాహిత్యం – సీతా రామం | SPB చరణ్.
Caption
Detail
సంగీతం
విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్
కోటగిరి వెంకటేశ్వరరావు
DOP
PS వినోద్, శ్రేయాస్ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్
సునీల్ బాబు
డైలాగ్స్
హను రాఘవపూడి, జై కృష్ణ, రాజ్ కుమార్ కందమూడి
కాస్ట్యూమ్ డిజైనర్
శీతల్ శర్మ
అదనపు స్క్రీన్ ప్లే
సమర్, రాజ్ కుమార్ కందమూడి
ఆర్ట్ డైరెక్టర్
వైష్ణవి రెడ్డి, ఫైసల్ అలీ ఖాన్
సౌండ్ డిజైనర్
జై కృష్ణ
DI
అన్నపూర్ణ స్టూడియోస్
కలరిస్ట్
విష్ణు వర్ధన్
డిజిటల్ మీడియా PR
ప్రసాద్ భీమనాధం
డిజిటల్ భాగస్వామి
సిల్లీ మాంక్స్
పాట పేరు
ఓ సీతా హే రామ
కోరస్ సింగర్స్
సుస్మితా నరసింహన్, ఫేజీ అశ్విన్, త్రియా సుష్మ, దేవు మాథ్యూ, ఐశ్వర్య కుమార్, అరవింద్ అన్నెస్ట్, పిట్టి విక్రమ్, శిబి శ్రీనివాసన్, సాయిశరణ్, శరత్ సంతోష్.
Song Video
Song Lyrics
Oh Sitaa Vadhalanika Thodauthaa
Rojanthaa Velugulidu Needauthaa
Daarai Nadipe Chethi Geetha
Cheyi Viduvaka Saaguthaa
Theeram Telipene Nudhuti Raatha
Nudhuta Thilakamai Vaaluthaa
Kanulalo Merupulaa Thaaraade
Kalani Nenauthaa
Hay Raamaa Okarikokarauthaamaa
Kaalamtho Kalisi Adugesthaamaa
Repem Jaruguno Raayagalamaa
Raase Kalamulaa Maarumaa
Jantai Janmane Geeyagalamaa
Geese Kunchene Choopumaa
Merupulo Urumulo Daagundi
Nijamu Choodammaa
Oh Sitaa Vadhalanika Thodauthaa
Hay Raamaa Okarikokarauthaamaa
Nerugaa Paiki Thelupani
Palukulanni Nee Choopule
Nelapai Vaaluthunnavi
Adugu Aduguna Puvvulai
O Vaipemo Opaleni Maikam
Laaguthondi Marovaipu Lokam
Emi Thochani Samayamo
Edhi Telchani Hrudayamo
Emo Bidiyamo Niyamamo
Nannaape Golusu Peremo
Nidura Lepadugu Okka
Nee Pere Kalavaristhaanule
Nindu Noorella Koluvane Telisi
Jaagu Chesthaavule
Epudu Ledhe Edho Vintha Baadhe
Vantha Paade Kshanam Edhuraaye
Kalisosthaava O Kaalamaa
Kalalu Kunukulaa Kalupumaa
Koliche Manishitho Koluvu Undelaa
Nee Maaya Choopammaa
Hai Raamaa Okarikokarauthaamaa
Kaalamtho Kalisi Adugesthaamaa
Daarai Nadipe Chethi Geetha
Cheyi Viduvaka Saaguthaa
Theeram Telipene Nudhuti Raatha
Nudhuta Thilakamai Vaaluthaa
Kanulalo Merupulaa Thaaraade
Kalani Nenauthaa
ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా
జంట జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములో దాగుంది
నిజము చూడమ్మా
ఓ సీతా వదలనిక తోడౌతా
హే రామా ఒకరికొకరౌతామా
నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ
నీ చూపులే నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై
ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది
మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో
నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
ఎపుడు లేదే ఏదో వింత బాధే
వంత పాడే క్షణం ఎదురాయే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా
హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
సంగీతం : విశాల్ చంద్రశేఖర్ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు DOP : PS వినోద్, శ్రేయాస్ కృష్ణ ప్రొడక్షన్ డిజైనర్ : సునీల్ బాబు డైలాగ్స్ : హను రాఘవపూడి, జై కృష్ణ, రాజ్ కుమార్ కందమూడి కాస్ట్యూమ్ డిజైనర్ : శీతల్ శర్మ అదనపు స్క్రీన్ ప్లే : సమర్, రాజ్ కుమార్ కందమూడి ఆర్ట్ డైరెక్టర్ : వైష్ణవి రెడ్డి, ఫైసల్ అలీ ఖాన్ సౌండ్ డిజైనర్ : జై కృష్ణ DI : అన్నపూర్ణ స్టూడియోస్ కలరిస్ట్ : విష్ణు వర్ధన్ డిజిటల్ మీడియా PR : ప్రసాద్ భీమనాధం డిజిటల్ భాగస్వామి : సిల్లీ మాంక్స్ పాట పేరు : ఓ సీతా హే రామ కోరస్ సింగర్స్ : సుస్మితా నరసింహన్, ఫేజీ అశ్విన్, త్రియా సుష్మ, దేవు మాథ్యూ, ఐశ్వర్య కుమార్, అరవింద్ అన్నెస్ట్, పిట్టి విక్రమ్, శిబి శ్రీనివాసన్, సాయిశరణ్, శరత్ సంతోష్.
Write a comment