Oh My Aadhya Lyrics – Aadavallu Meeku Joharlu

Cast : #Sharwanand, #Rashmika Mandanna, Khushboo, Radhika Sarath Kumar Urwashi, Jhansi, Kalyani Natarajan, Rajasree Nair, Sathya Krishna, Benarjee, Goparaju Ramana Song : Oh My Aadhya Lyrics : Shree Mani Singer : Yazin Nizar Music Label : Lahari Music & T-Series Written and Directed by Tirumala Kishore

Oh My Aadhya Lyrics – Aadavallu Meeku Joharlu Song Info

Detailed information regaring song Oh My Aadhya Lyrics – Aadavallu Meeku Joharlu.

Caption Detail
Song Oh My Aadhya
Lyrics Shree Mani
Singer Yazin Nizar

Song Video

Song Lyrics

h My Aadhya Song Lyrics in English Oh My Aadhya Nuv Pakkana Unte Car Ayina Gitaarai Mogene O Mana Madhya Distance Ye Thaggi Gear Ayina Pyaar Antu Palikene Oo Oo, Tere Jaisa Koyi Nahi Oo Oo, Mere Jaisa Diwana Nahi Oo Oo, Route Ye Geesaa Prayaanaaniki Nuvvu Nenu Maathram Unde Chotuki Oh My Aadhya Nuv Pakkana Unte Car Ayina Gitaarai Mogene O Mana Madhya Distance Ye Thaggi Gear Ayina Pyaar Antu Palikene Google Map Ke Dorakani Chotuke Nadavani Bandine Manatho Week Day Saturday Bedhame Teliyani PlaceU Ne Vethakani Neetho Saradaga Shikaaru Antu Colombus Ye Kadhilaade Ee Desham Aa Desham Antu Enno Kanipettaade Kanugondham Manamee Journey Lo O Love Desam..!!! Oh My Aadhya Nuv Pakkana Unte Car Ayina Gitaarai Mogene O Mana Madhya Distance Ye Thaggi Gear Ayina Pyaar Antu Palikene Vemana Padyame Shakespear Kaavyame Nuvu Em Cheppina Kavithe Last Ball Sixer Ye Shoor Shot Hitture Nuvvu Em Chesina Gelupe Andamga Untaamantu Evarevaro Antaare Andampai Raasina Haiku Lennenno Chadivaale Asalandam Ivaala Choosaane… Adhi Nee Navve Oh My Aadhya Nuv Pakkana Unte Car Ayina Gitaarai Mogene O Mana Madhya Distance Ye Thaggi Gear Ayina Pyaar Antu Palikene Oh My Aadhya Song Lyrics in Telugu ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కార్ అయినా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే ఓ ఓ ఓ, తేరే జైస కోయి నహీ ఓ ఓ ఓ, మేరే జైసా దివానా నహీ ఓ ఓ ఓ, రూటే గీసా ప్రయాణానికి నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కార్ అయినా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే గూగుల్ మ్యాపుకే… దొరకని చోటుకే నడవని బండినే మనతో వీక్ డే సాటర్డే… బేధమే తెలియని ప్లేసునే వెతకని నీతో సరదాగా షికారు అంటూ కొలంబసే కదిలాడే ఈ దేశం ఆ దేశం అంటూ ఎన్నో కనిపెట్టాడే కనుగొందాం మనమీ జర్నీలో ఓ లవ్ దేశం..!! ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కార్ అయినా గిటారై మోగెనే ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే వేమన పద్యమే… షేక్స్పియర్ కావ్యమే నువ్వు ఏం చెప్పిన కవితే లాస్ట్ బాల్ సిక్సరే… షూర్ షాట్ హిట్టురే నువ్వు ఏం చేసిన గెలుపే అందగా ఉంటామంటూ ఎవరెవరో అంటారే అందంపై రాసిన హైకూ లెన్నెన్నో చదివాలె అసలందం ఇవాళ చూసానే… అది నీ నవ్వే ఓ ఓ మై ఆద్యా నువ్ పక్కన ఉంటే కార్ అయినా గిటారై మోగెనే ఓ ఓ మన మధ్య డిస్టెన్సే తగ్గి గేర్ అయినా ప్యార్ అంటూ పలికేనే

Download This Lyrics Now

Download Lyrics

Song : Oh My Aadhya Lyrics : Shree Mani Singer : Yazin Nizar

Write a comment