Odigipotanayya Yesayya Sung by George Bush
Odigipotanayya Yesayya Sung George Bush // ఒదిగిపోతానయ్య యేసయ్య //Latest Christian George Bush Songs
Odigipotanayya Yesayya Sung by George Bush Song Info
Detailed information regaring song Odigipotanayya Yesayya Sung by George Bush.
Caption
Detail
Song
Odigipotanayya Yesayya
Vocals
George Bush Anna
Music
KeysDaniel( 7386571577)
Flute
Chinni
Pads
Mahesh
Tabala
Chinnari
Video Shooting
Beulaha Digitals
Song Video
Song Lyrics
నా మీద నీవు చూపు ప్రేమకైనా
కళ్ళు చెమ్మగిల్లేనాయ్యా
నాలో ఏముందయ నాకర్థం కాదయ్యా
జీవితాంతం నీ కౌగిలిలో యేసయ్యా నేనయ్యా
ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా ( 2 )
1) అల్లరి జీవితంలో యోప్తాను చేరదీసి
న్యాయధిపతీగా నిలిపిన నజరేయుడా (2)
( ఈ )ఊపిరే నీవే పోయగా
స్తుతించునా ఆ రుణమే తిరునా
ఒదిగిపోతానయ్యా యేసయ్యా
ఒదిగిపోతానయ్యా ( 2 )
2) ఎడారిలో వెలుతురులానే అడవిలోని పుష్పంలానే
వ్యర్థమైన జీవితాన నేనుండగా
( ఈ )ఊపిరే నీవే పోయగా
స్తుతించునా ఆ రుణమే తిరునా
ఒదిగిపోతానయ్యా యేసయ్యా
ఒదిగిపోతానయ్యా ( 2 )
Song : Odigipotanayya Yesayya Vocals : George Bush Anna Music : KeysDaniel( 7386571577) Flute : Chinni Pads : Mahesh Tabala : Chinnari Video Shooting : Beulaha Digitals
Write a comment