O Challa Gaali Thakuthunna Song Lyrics
O Challa Gaali Thakuthunna Song Lyrics
O Challa Gaali Thakuthunna Song Lyrics Song Info
Detailed information regaring song O Challa Gaali Thakuthunna Song Lyrics.
Caption
Detail
Song Name
O Challa Gaali
Cast
Vamsi Kotu
, Chaithra Setty
Director
Sumanth Sharoon
Music Director
Mayur Nagpal
Singers
Mayur Nagpal
Edit and color
Karthik kotha
Cinematography
Vamshi Gadadhasu
Producers
Suresh Babu Pula & Hema Sai Krishna
Banner
Pluto Film Factory
Song Video
Song Lyrics
చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎందుకంట ఇంత దగా నిన్న మొన్న లేదు కదా (లేదు కదా) ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా (లాగుతుందా) తప్పదని తప్పించుకోలేనని తోచేట్టు చేస్తున్నదా చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా దారులు సరి అయినా వేరే తీరం చేరేనా నడకలు నావేనా నడిచేది నేనెనా చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో అయినా ఏమైనా ఎద నా చేయి జారింది ఎపుడూ ఏనాడు ప్రేమే నేరం కాదంది చెలిమే ఇంకోలా చిగురిస్తు ఉందటే చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా... నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా...Download This Lyrics Now
Download LyricsSong Name : O Challa Gaali Cast : Vamsi Kotu , Chaithra Setty Director : Sumanth Sharoon Music Director : Mayur Nagpal Singers : Mayur Nagpal Edit and color : Karthik kotha Cinematography : Vamshi Gadadhasu Producers : Suresh Babu Pula & Hema Sai Krishna Banner : Pluto Film Factory
Write a comment