Nuvvante Na Navvu Movie:

Song: Nuvvante Na Navvu Movie: Krishna Gadi Veera Prema Gadha Singer: Haricharan Seshadri, Sinduri Vishal Music Director: Vishal Chandrasekhar Lyricist: Krishna Kanth Music Label: Lahari Music

Nuvvante Na Navvu Movie: Song Info

Detailed information regaring song Nuvvante Na Navvu Movie:.

Caption Detail
Song Nuvvante Na Navvu
Movie Krishna Gadi Veera Prema Gadha
Singer Haricharan SeshadriSinduri Vishal
Music Director Vishal Chandrasekhar
Lyricist Krishna Kanth
Music Label Lahari Music

Song Video

Song Lyrics

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటూ నేనంటూ లేమనీ అవునంటూ మాటివ్వు నిజమంటూనే నువ్వు నే రాని దూరాలె నువ్ పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానీను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్ అడుగు నిలుచున్నా నీవైపే చేరేనులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడిలేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామ ఈ వానలో ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా. నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వూ నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే వున్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే ఇది ఓ వేదం పద రుజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా నువ్ నవ్వేటి కోపానివే మనసతికిన ఓ రాయివే నువ్ కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చే దారుల్లోనడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రములోన విడివిడిగా వున్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వొద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా Nuvvante naa navvu Nenantene nuvvu Nuvvantu nenantu lemani Avunamtu maativvu Nijamantu ne nuvvu Ne raani dhooralni nuv ponani Yetu vunna nee nadaka Vasthaga nee venaka Dhaggaraga raaninu dhoorame Ne vese prathi adugu Yekkadiko nuv adugu Niluchunna nee vaipe cherenule Nee adugemo padi nela gudi ayinadhe Nee choopemo sadileni vurumayinadhe Nuvvu aakasam nenu neekosam Thadisipodhama ee vaanalo Ee chinuku aa megham vidipovasale Suryuditho jatha katti okatouthaye Needallo nalupalle mallello thelupalle Ee bhuvike velugiche varame ee prema. [2x] Ne itu vasthananukoledha Thalupassalu thiyavu thadithe Po pasivadani jaale padithe Buggana muddhichi champesave Nuvvu nenamtu palike padhamullo Adharalu thagilena kalise vunna Manamemto paadu pedhavullo choodu Kshanamaina vidipovule Edhi oo vedham padha rujuvovudham Amthuleni premake manam Nivuru tholagela nijamu gelichela Mouname mata marchesina Nuv navveti kopanive Manasathikina oo raayive Nuv kalisoche saapanive Neeralle maareti roopanive Nache dhaarullo nadiche nadhulaina Kaadhanna kalavali sandhram lona Vidividiga vunna vidipolekunna Pravahimche pranayam idhe Voddhanna thirigeti bhuvi meedhottu Naa pranam thirigene ika nee chuttu Naalone nuvvuntu neethone nenantu Ee bhuvilo viharimche veluge mana prema

Download This Lyrics Now

Download Lyrics

Song : Nuvvante Na Navvu Movie : Krishna Gadi Veera Prema Gadha Singer : Haricharan SeshadriSinduri Vishal Music Director : Vishal Chandrasekhar Lyricist : Krishna Kanth Music Label : Lahari Music

Write a comment