nuvvakkadunte nenakkadunte
Watch & Enjoy Nuvvakkadunte Full Video Song - Gopi Gopika Godavari Video Songs - Kamalinee Mukherjee, Venu
nuvvakkadunte nenakkadunte Song Info
Detailed information regaring song nuvvakkadunte nenakkadunte.
Caption
Detail
Song Video
Song Lyrics
పల్లవి:
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానందివేళ
గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిలా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
చరణం -1
సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కలలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమే పాడనా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నెలై గిచ్చనా వేకువే తెచ్చేనా
పాలమడుగుల పులా జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
చరణం 2
ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా
ప్రతి కిరణం నీలా మారె వెలుగుల మాల
అంతగా నచ్చానా అసలే పెంచానా
గొంతు కలాపన గుండె తడపన
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరుపున గీత చెరపనా
ఎంత దూరాన నే ఉన్న నీతోనే నే లేనా
నా ఊపిరే నీ ఉసుగా మారిందంటున్న
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానందివేళ
గాలిలో రాగాలమాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిలా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
Write a comment